Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
బేబీ పెంపకంపై కొన్ని చిట్కాలు!

బేబీ సంరక్షణపై ఎన్నో పుస్తకాలు, తాజాగా వెబ్ సైట్లు తమ కధనాలను వినిపిస్తూనే వున్నాయి. అయినప్పటికి కొత్తగా తల్లితండ్రులైనవారు, లేదా రెండవ సారి తల్లితండ్రులైనవారు కూడా కొత్త కొత్త సమస్యలు బేబీల సంరక్షణలో ఎదుర్కొంటూంటారు. నానాటికి మారుతున్న నేటి ప్రపంచంలో బేబీల ను సాకటం ఒక సవాలుగా తల్లితండ్రులు భావిస్తున్నారు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డ వేగంగా ఎదగాలని భావిస్తూంటారు. ప్రతివారికి తమ బిడ్డ చక్కగా ప్రవర్తించాలని, తెలివితేటలతో వుండాలని వుంటుంది.
బేబీ పుట్టగానే తల్లిపాలు అత్యవసరం, తల్లిపాలను తన స్తనాలనుండి తాగించటం అలవాటు చేయాలి. వైద్యులు బేబీకి వ్యాక్సినేషన్ చేసి రోగ నిరోధకతను రూపొందిస్తారు. తల్లిపాలు తాగే బేబీ పాలలోని రోగ నిరోధక పదార్ధాల మూలంగా వ్యాధులు రాకుండా కూడా కాపాడబడుతుంది. కొత్తగా బేబీ పుట్టిందంటే, బేబీకి సంబంధించి ఎన్నో వస్తువులు కొనాల్సి వుంటుంది. బేబీ దుస్తులు, పాల సీసాలు, తల్లిపాలు లేకుంటే, డబ్బాపాలు, లేదా ఇతర ఆహారాలు కొనాలి. బేబీకి దుస్తులు, ఆహారాలు మాత్రమే కాక, సౌకర్యం కొరకు, ఆటల కొరకు అనేక వస్తువులు కొనవలసి వుంటుంది.
వారి మెదడు ఎదుగుదలను బట్టి వారి ఆటలకు బొమ్మలు కొనాలి. బేబీ పెరుగుతున్న కొలది వారి అవసరాలు కూడా మారుతూంటాయి. బేబీకి సంబంధించిన సమాచారమంతా, ఇంటిలోని పెద్దలు కొత్తగా తల్లి అయిన వారికి తెలుపుతారు. లేదా హాస్పిటల్ నర్సులు కూడా కొంతమేరకు శిక్షణ నిస్తారు. నేటిరోజులలో ప్రతిచోటా లభ్యమయ్యే పిల్లల పెంపకంపై గల పుస్తకాలు, కొత్త జంటలకు ఎంతో సహాయకారిగా వుంటున్నాయి. మీరు మీ బేబీ గురించిన సమాచారం లేదా ప్రశ్నలకు జవాబులను సరైన నిపుణులనుండి పొందాలి.



Click it and Unblock the Notifications
