Latest Updates
-
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి! -
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
తల్లిపాలు మగబిడ్డలకు అధిక లాభం!
Baby
oi-Nageswara
By B N Sharma

10 సంవత్సరాల వయసులో, సాధారణంగా బాలికలు, బాలుర కంటే కూడా శారీరకంగా వేగవంతంగా ఎదుగుదల చూపుతారు. అయితే, బాలురు ఇదే సమయంలో తమ బ్రెయిన్ లోను, తెలివితేటలలోను అధిక లాభం పొందుతారట. వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్శిటి రీసెర్చర్లు ఈ స్టడీ లో షుమారు 1000 మంది పిల్లలను 10 సంవత్సరాల వయసు వారిని వారు తల్లిగర్భంలో వున్న 18 వారంనుండి స్టడీ చేశారు.
పరిశోధనలో తల్లిపాలలోని నీరు బాలికలకంటే కూడా బాలుర బ్రెయిన్ డెవలప్ మెంట్ కు అధికంగా సహకరించిందని తేలినట్లు పేడియాట్రిక్స్ జర్నల్ ప్రచురించింది. దీనికి కారణం తల్లిపాలలోని కొన్ని పదార్ధాలను బాలికలలోని రక్షిత హార్మోన్లు వారిలో ప్రవేశానికి నిషేధించటమేనని కూడా రీసెర్చి తెలిపింది.
Comments
English summary
Benefits of Breast Milk is More in Boys | తల్లిపాలు మగబిడ్డలకు అధిక లాభం!
Story first published: Thursday, February 2, 2012, 14:02 [IST]
Other articles published on Feb 2, 2012



Click it and Unblock the Notifications