Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముద్దులొలికే బేబీకి ముచ్చటైన దుస్తులు!
Baby
oi-Nageswara
By B N Sharma

ఆదిదాస్ - ఈ బ్రాండ్ దుస్తులు ధరించటానికి సౌకర్యంగానే కాదు మంచి నాణ్యతగల గుడ్డవిగా కూడా వుంటాయి. లూజుగా వుండే సౌకర్యవంతమైన ట్రాక్ సూట్లు, జాకెట్లు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తాయి. బేబీలకు, పిల్లలకు చిన్నపాటి నిక్కర్లు కూడా వుంటాయి.
టామీ హిల్ఫిజర్ - బేబీ దుస్తులు, ట్రెండీగాను, ఫ్యాషన్ గాను వుండాలంటే, ఈ బ్రాండ్ దుస్తులు చాలా బాగుంటాయి. ఇవి అమెరికా దేశ డిజైనింగ్ దుస్తులు పెద్దలకు కూడా వీటిలో దొరుకుతాయి. సెంట్లు, వాచీలు, మొదలైనవి కూడా టామీ హిల్ఫిజర్ స్టోర్స్ లో దొరుకుతాయి.
రాల్ఫ్ లారెన్ - ప్రపంచంలోనే ఖ్యాతిగాంచిన డిజైనర్ దుస్తులు వీరు తయారు చేస్తారు. మీ మగబిడ్డను ఒక మంచి గోల్ఫ్ ఆటగానిగా చూడాలంటే వీరి వద్ద సంబంధిత దుస్తులు కొనుగోలు చేయండి. పిల్లలకు ఈ బ్రాండ్ దుస్తులు ఎంతో సౌకర్యంతో బాటు మరింత అందాన్ని సంతరించిపెడతాయి.
Comments
English summary
Designer Brands For Baby Clothes! | ముద్దులొలికే బేబీకి ముచ్చటైన దుస్తులు!
Story first published: Tuesday, February 7, 2012, 10:20 [IST]
Other articles published on Feb 7, 2012



Click it and Unblock the Notifications