Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శిశువులతో ఆట పాటలు!

ఎవ్వరూ వారిని పలకరించకపోతే, శిశువులకు చాలా బోర్ గా వుంటుంది. ఈ పరిస్ధితి బేబీకి ఒత్తిడినిచ్చి బ్రెయిన్ అభివృద్ధిని అడ్డగిస్తుంది. శిశువును ఎలా అలరించాలి? కౌగిలించుకోవడం, నవ్వడం, మాట్లాడటం వంటివి చేయాలని పిల్లల మానసిక వేత్తలు చెపుతారు. బేబీతో కలిసి బేబీకి తెలియకపోయినా సరే ఆటలు ఆడండి, టెలివజన్ చూపండి, అయితే త్వరిత సంభాషణలు బేబీకి ఒత్తిడి కలిగిస్తాయి.
బేబీ తల నిటారుగా పెట్టేందుకు ఏదేని సపోర్టు వాడండి. బేబీ మెళుకువగా వున్నపుడు పాటలు వంటివి వినిపిస్తూ ఆసక్తి కలిగే చిత్రాలు చూపండి. తల్లి తన పనులు చేసుకుంటూనే బిడ్డకు దగ్గరగా మెలగాలి. తల నిలపగలిగితే బేబీని సమీప దుకాణాలకు కూడా తీసుకు వెళ్ళవచ్చు. బేబీ విభిన్న పరిస్ధితులు గ్రహిస్తుంది.
మెళుకువగా వుండేటపుడు బేబీని నలుగురూ తిరిగే హాలు వంటి ప్రదేశాలలో వుంచితే, ఒంటరితనం భావించకుండా అందరి గొంతులు బాగా వింటుంది. బేబీకి అర్ధం కాకపోయినప్పటికి, బొమ్మలు, ఆటలు, పాటలు వంటివి ఆడుతూనే వుండాలి. ప్రతిగా బేబీ బాగా స్పందించి అవగాహన చేసుకోడానికి ప్రయత్నించి తన మెదడు అభివృద్ధి పరచుకుంటుంది.



Click it and Unblock the Notifications