Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మీ ఇల్లు బేబీకి సురక్షితంగా ఉందా?

- మీ బిడ్డకు ఇరవైనాల్గు గంటలూ మీ పర్యవేక్షణ వుండి తీరాలి.
- బిడ్డ కోణం నుండే మీరు ప్రతిదానిని గమనించండి. మీ చేతులుమీద, మోకాళ్ళమీద పాకుతూ ఆమె స్ధాయిలో మీరు అన్ని వస్తువులను పరిశీలించండి. నిలబడి చూస్తే మీకు హాని కలిగేది ఏదీ కనపడదు.
- ఇంటిలో జరిగే దుర్ఘటనలు చాలా వరకు నిప్పుతో జరుగుతాయి. కనుక స్మాక్ అలారం వంటివి ఏర్పరచండి. అగ్గిపెట్టెలు, కేండిల్స్, సిగరెట్ లేదా స్టవ్ లైటర్ల వంటివి బిడ్డకు అందకుండా పెట్టాలి. ఫైర్ అలారం సరైన స్ధానంలో పెట్టండి.
- కర్టెన్లు, లేదా కిటీకీ లకు వేసే బ్లైండ్లు, మొదలైనవి బిడ్డకు అందకుండా వుంచండి.
- తలుపులు గాలికి పడకుండా వుండే సాధనాలు వాటికి అమర్చండి. మూసినా, తెరిచినా అవి బిగువుగా వుండేలా చూడాలి.
- కిటీకీలవంటివి బేబీ ఎక్కకుండా వాటికింద స్టూలు వంటివి ఏవీ పెట్టి వుంచకండి.
- మీ బాయిలర్ దగ్గర కార్బన్ మొనాక్సైడ్ డిటెక్టర్ వుంచండి.
- ఎలక్ట్రికల్ సాధనాలను మీరు ఉపయోగించనపుడు సాకెట్ నుండి వేరు చేసి దూరంగా పెట్టండి.
- ఎలక్ట్రిక్ ఫిక్ఛర్లు గోడల కిందుగా వుంటే, వాటినిబిడ్డకు అందకుండా వుండేలా మూసివేయండి.
- బిడ్డ పాకటం మొదలవకముందే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని బిడ్డకు హాని కలుగకుండా చేయండి.



Click it and Unblock the Notifications
