Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆస్పత్రిలో అపుడే పుట్టిన బిడ్డను ఎలా గుర్తించాలి?

ఆస్పత్రి నర్సు తల్లి పేరు, వయసు, ఆమె ఆస్పత్రి ప్రవేశ క్రమ సంఖ్య, తేదీ, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని రికార్డు చేసి దానిని పరిశీలించి బిడ్డను సక్రమంగా తల్లి పడకపైకి చేర్చాలి. కొన్ని ఆస్పత్రులు వారి మెడికల్ రికార్డులలో ఫొటోగ్రాఫ్ లను కూడా చేరుస్తాయి. పుట్టిన బిడ్డకు వెంటనే ఫింగర్ లేదా ఫుట్ ప్రింట్ వంటివి అవసరం లేదనే చెప్పాలి. రేడియో ఫ్రీక్వెన్సీ కలిగిన ఎలక్ట్రానిక్ పరికరాలలో ఈ సమాచారం వుంచి బిడ్డలను వేరెవరూ ఎత్తుకుపోకుండా లేదా మార్చకుండా చూడాల్సిన భాధ్యత ఆస్పత్రికుంటుంది.
తల్లి, కొత్తగా పుట్టిన బిడ్డ వరకే వుండే గదులను ఏర్పరచాలి. నర్సు బిడ్డ భధ్రతపై ఎప్పటికపుడు తల్లితో చర్చించి తగిన చర్యలు చేపట్టాలి. బిడ్డ భధ్రతపట్ల ఆస్పత్రి వర్గాలు తగిన చర్యలు చేపట్టి అనవసరమైన పుకార్లకు కూడా అవకాశమివ్వరాదు. బిడ్డను ఊయలలో వదిలేయకుండా తమ వద్దే వుంచుకునేలా తల్లులు జాగ్రత్త పడాలి.



Click it and Unblock the Notifications