Latest Updates
-
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.!
జనరేషన్ గ్యాప్....కారణాలేంటి?

సంతోషం లేకపోవటం, వారు నిర్లక్ష్యంగా వదిలివేయబుడుతున్నారని భావిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరనుండి తల్లితండ్రులు ఇరువురూ
ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయటకు వెళ్ళిపోతుండటంతో వీరికి తల్లితండ్రుల ప్రేమానురాగాలు లోపిస్తున్నాయి.
చాలామందికిపిల్లలుగా వున్నపుడు వారినుండి తల్లితండ్రుల ప్రేమ కరువవుతుంది. ఈ లోటు వారి జీవన విధానంలో ప్రతిబింబిస్తూంటుంది.
ఫలితంగా మరల వారు కూడా వారి పిల్లలను హత్తుకోవడం, ముద్దులాడటం అనుభూతులతో ప్రేమించడం వంటివి చేయటంలేదు.
కొంతమంది పిల్లలకు సాధారణంగా అధికమైన శారీరక స్పర్శ కావాలి. ఈ రకమైన ప్రేమ ఆప్యాయతలు లోపించిన పిల్లలు మరికొంత
వయసు వచ్చేసరికి స్కూళ్ళకు వెళ్ళిపోతారు. శారీరక అవసరాలు తీరని విరు విచారంగా వుంటారు. పిల్లాడికి కావలసిన బొమ్మలు,
పుస్తకాలు వంటివి ఎన్నో కొని ఇస్తారు. వారి వివిధ అవసరాలు తీరుస్తారు. కాని చివరకు వారికి కావలసినప్రేమానురాగాలతో కూడిన
తల్లితండ్రుల శారీరక స్పర్శ మాత్రం కరువవుతోంది.
నేటిరోజులలో జనరేషన్ గ్యాప్ లతో పిల్లలు దూరమవుతున్నారంటే, దీనికి కారణం వారి బాల్యంలో తల్లితండ్రుల శారీరక స్పర్శ వారికి
లోపించడమే. వయసు పెరిగే సరికి జనరేషన్ గ్యాప్ అంటూ వారు తల్లితండ్రులకే ఎదురు తిరిగే స్వభావం ఏర్పరచుకుంటున్నారు. ప్రస్తుతం
నాలుగు సంవత్సరాల వయసున్న కిడ్స్ ప్లే హోం బోర్డింగ్ పిల్లలు మరో పదేళ్ళ నాటికి ఏమవుతారనేది అంతుపట్టని విషయంగా
మిగిలిపోతోంది. కనుక పిల్లలకు చిన్నపుడే, కుటుంబ విలువలతో కూడిన ప్రేమానురాగాలు, శారీరక స్పర్శలు పిల్లలకు అందజేయటం
పెద్దలుగా తల్లితండ్రుల విధిగా గుర్తించాలి.



Click it and Unblock the Notifications
