Latest Updates
-
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.!
నెలలు నిండని పిల్లల నిద్ర అలవాట్లు!
Baby
oi-Nageswara
By B N Sharma

నెలలు నిండక ముందే పుట్టిన బేబీకి నిద్రకు చాలా సమయం కావాలి. దానికి కారణం వారు పూర్తి సమయం గర్భంలో లేకపోవటమే. ఫలితంగా బాహ్య జీవితానికి వారు అభివృద్ధి చెందివుండరు. నిద్ర విషయంలోనే కాదు ఇతర విషయాలలో కూడా అభివృద్ధికి బాగా సమయం తీసుకుంటారు.
ఈ రకమైన బేబీల సంరక్షణలో ప్రత్యేక అవసరాలు వారికుంటాయి. గర్భం లో వున్నపుడు బేబీకి రాత్రికి లేదా పగలుకు వ్యత్యాసం తెలియదు. అదే రకంగా బయటకు వచ్చినప్పటికి ఆ తేడా వారికి తెలియకుండానే కొనసాగుతుంది. వీరిలో జీర్ణ వ్యవస్ధ కూడా పరిపక్వం చెంది వుండదు. కనుక వారికి తరచుగా ఆకలి వేస్తూంటుంది. అందుకుగాను తల్లి పాలుపడుతూండాలి. అది వారి నిద్రాసమయాన్ని భంగం చేస్తూంటుంది. నెలలు నిండక ముందే పుట్టిన బేబీని మంచి నిద్రపోయేలా చేయాలంటే బేబీ ఆహార అవసరాలు తీరుస్తూ, మంచి నిద్రా పద్ధతికి అలవాటు చేయాలి.
Comments
English summary
Wake hours of pre-term babies! | రాత్రి అయినా...పగలయినా ఒకటే!
Story first published: Saturday, January 14, 2012, 15:41 [IST]
Other articles published on Jan 14, 2012



Click it and Unblock the Notifications