Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
మహిళకు వయసు నలభై పైబడినా?
Basics
oi-Nageswara
By B N Sharma

వాస్తవానికి నలభై సంవత్సరాలపైన మహిళ గర్భవతి అవడం అనేది ఆమెకు ఒక విజయంగానే భావించాలి. ఇటీవలి కాలంలో హాలీవుడ్ నటీమణులు జూలియా రాబర్ట్, హాలే బెర్రీ, సల్మా హాయెక్, పాప్ సింగర్ మడోన్నా, బ్రూక్ షీల్డ్ మొదలైనవారు షుమారుగా నలభై సంవత్సరాల వయసు దగ్గరగా లేదా పైబడే గర్భవతులయ్యారు. అయితే వీరిలో కొందరు టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణకు లోనైనవారు కూడా వున్నారు.
ఏది ఏమైనప్పటికి, మహిళ తన నలభై సంవత్సరాల పైబడినప్పటికి ఒక బిడ్డకు జన్మనివ్వటం ఆమెకే కాక ఇతరులకు ఆనందమే. పిల్లలు పుట్టటం లేటవుతున్నదనుకొనే మహిళలకు ఈ అంశాలు మరింత ఆశావహంగా వుంటాయనటంలో సందేహం లేదు.
Comments
English summary
Celebrities Who Got Pregnant After 40 | మహిళకు వయసు నలభై పైబడినా?
Story first published: Friday, March 2, 2012, 11:11 [IST]
Other articles published on Mar 2, 2012



Click it and Unblock the Notifications