Latest Updates
-
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.! -
చపాతీల్లోకి ఇలా కుర్మా చేస్తే..ఒట్టి కుర్మానే తినేస్తారు! -
ఇంట్లో ఈ 5 వస్తువులు తెలియకుండానే క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయని తెలుసా.? -
ఒకసారి వాడాక నల్లగా మారిన నూనెను ఎలా క్లీన్ చేయాలో తెలుసా? రెస్టారెంట్లలో చెఫ్ ల సీక్రెట్ ట్రిక్ ఇదే! -
జూన్ 11 గ్రహాల సంచారం: ఈ 3 రాశుల వారికి ఊహించని ధనలాభం.. ఆ 2 రాశులకు ప్రేమలో పండగే! -
పురుషులకీ ఇదే న్యాయం వర్తిస్తుందా.?.. రూ. 370 బిర్యానీ వివాదంపై నెటిజన్ల హాట్ కామెంట్స్
గర్భనిరోధకత సమర్ధవంతంగా ఉండాలంటే?
Basics
oi-Nageswara
By B N Sharma

ఈ ఇంజెక్షన్ ఆమెలో రుతుక్రమం కొద్దిగా తేలికగా అయ్యేలా చేస్తుంది. 6 నుండి 12 నెలల తర్వాత చాలామంది తమలో పిరీయడ్స్ ఆగిపోయినట్లు కూడా తెలుపుతున్నారు. కొంతమంది అధిక రక్తస్రావంతో దీర్ఘకాలం కూడా పిరీయడ్లు అవుతాయని చెపుతారు.
దీని వలన లాభం మహిళ గర్భం ధరించదు. రుతుక్రమం అసౌకర్యమయినప్పటికి గర్భ నిరోధకతలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. అయితే ఆమెలో ఇవ్వబడిన ప్రొజెస్టోన్ ఇంజెక్షన్ కొన్ని చెడు ఫలితాలను చూపుతుంది. తరచుగా ఆకలి కలిగి, బరువెక్కటం, మొటిమలు, మనోవేదన, తలనొప్పి వంటివి కలగటం, ఎముకల అరుగుదల, స్తనాల నొప్పులు, జుట్టూ ఊడటం, రుతుక్రమం సరిగా రాకపోవడం వంటివి కలుగుతాయి. కనుక ఈ ఇంజెక్షన్ తీసుకునే ముందు వైద్య సలహా తప్పక తీసుకోవాలి.
Comments
English summary
What is Birth Control Shot? | బర్త్ కంట్రోల్ షాట్!
Story first published: Friday, February 24, 2012, 15:00 [IST]
Other articles published on Feb 24, 2012



Click it and Unblock the Notifications