For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం రాకుండా సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి కొన్ని మార్గాలు

|

సెక్స్ అంటే ఇష్టం,కానీ గర్భం వద్దు. మీరు పిల్లలు లేకుండా సరదా మరియు ఎక్కువగా స్వేచ్చను కోరుకుంటున్నారా? అయితే మీకు గర్భనిరోధం అవసరం. ఏదేమైనప్పటికీ, మీకు గర్భనిరోధం ఉపయోగించటం పై నమ్మకం లేకపోతే గర్భం నివారించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

గర్భం అనేది ఒక ఆహ్లాదకరమైన విషయం. దానిలో ఎటువంటి సందేహం లేదు. నిజానికి,గర్భధారణ అనేది మహిళలకు ఆనందించే ఉత్తమ విషయాలలో ఒకటి. ఏదేమైనప్పటికీ,ఒక స్త్రీ తల్లి కాకుండా ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఒక స్త్రీ గర్భం రాకుండా ఉండటానికి మానసికంగా సిద్ధంగా లేకపోవటం,ఆర్థిక అభద్రత, వివాహం కానప్పుడు వంటి కారణాలు ఉంటాయి. ఏమైనప్పటికీ స్త్రీకి కారణం ఉంటుంది. గర్భస్రావం పొందడం కన్నా, అవాంఛిత గర్భ అవాంతరంను నివారించేందుకు మంచి సాధారణ మార్గాలు ఉన్నాయి.

మీరు గర్భవతిగా ఉండి ఒక శిశువును కనటానికి సిద్దంగా లేనప్పుడు మీ ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందువలన,ఈ మార్గాల్లో గర్భవతిగా పొందలేము. ఇప్పటికీ సెక్స్ ని అనుభవిస్తుంటే,ఒకే దెబ్బకి రెండు పక్షులను కొట్టటం వంటిది.

ఇక్కడ మీరు సెక్స్ చేస్తూ మరియు గర్భం నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

కండోమ్ లేకుండా సెక్స్ వద్దు

కండోమ్ లేకుండా సెక్స్ వద్దు

ఒక కండోమ్ లేకుండా సెక్స్ చేయవద్దు. మీరు ఈ కఠినమైన నియమం అనుసరిస్తే,మీరు గర్భం పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

గర్భ నిరోధక మాత్రలను మిస్ చేయవద్దు

గర్భ నిరోధక మాత్రలను మిస్ చేయవద్దు

మీరు ఒక అవాంఛిత గర్భం నిరోధించాలని అనుకుంటే,మీరు సెక్స్ చేసిన తర్వాత తప్పనిసరిగా గర్భ నిరోధక మాత్రలను ఉపయోగించాలి. ఇది సెక్స్ చేస్తూ గర్భం నిరోదించే మార్గాలలో ఒకటి.

సురక్షితమైన'కాలం'లో సెక్స్

సురక్షితమైన'కాలం'లో సెక్స్

ఒక జంట గర్భం పొందటానికి సిద్దంగా లేనప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది. మీరు ఒక శిశువును కనటానికి సిద్ధంగా లేకపోతే,ఇప్పటికీ సాధారణంగా సెక్స్ ను ఆస్వాదించవచ్చు. సురక్షితమైన 'కాలం' లో సెక్స్ ను ఆస్వాదించడానికి ప్రయత్నించండి. నిపుణులు సెక్స్ ని ఆనందించటానికి ఒక సురక్షితమైన 'కాలం'మంచిదని అంటున్నారు.

డైలీ పిల్

డైలీ పిల్

మీరు ప్రతి రోజు ఒక మాత్రను వేసుకోవాలి. ఏదేమైనప్పటికీ, ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే కొన్నిదుష్ప్రభావాలు ఉన్నాయి. కానీ,ఇది ఖచ్చితంగా ఒక అవాంఛిత గర్భం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

స్ఖలనం ట్రిక్

స్ఖలనం ట్రిక్

ఒకవేళ మీకు ఇది అర్థం కాకుంటే : ఒక మనిషి అతను భావప్రాప్తి చేరుకునే ముందు మహిళ నుంచి వైదొలగాలని అర్ధం. అయితే స్పెర్మ్ అప్పటికే యోనిలో ప్రవేశిస్తే మాత్రం అటువంటి సమయాల్లో ఈ స్ఖలనం ట్రిక్ సురక్షితం కాదు.

కామోద్దీపన చాలా ప్రమాదకరము

కామోద్దీపన చాలా ప్రమాదకరము

మీకు ఆలోచన ఉంటే కామోద్దీపన చాలా సులభమైనది. ఈ విధంగా గర్భం పొందే అవకాశం లేదు. కానీ ప్రమాదకరమైన కామోద్దీపన పురుషాంగం టచ్ మరియు భాగస్వామి వేళ్లు గాని అనుమతిస్తే కనుక ఆపై యోని లో కూడా ఎంటర్ చేస్తారు. అప్పుడు అది అవాంఛిత గర్భంనకు దారితీస్తుంది.

ఎప్పుడు మీ లోపల ఉంచవద్దు

ఎప్పుడు మీ లోపల ఉంచవద్దు

స్ఖలనం తర్వాత యోని లోపల పురుషాంగంను వదిలి ఎప్పుడూ ఉంచవద్దు. దీనిని నేరుగా స్ఖలనం తర్వాత వెనక్కి ఎల్లప్పుడూ తిసేయటం ఉత్తమం. పురుషాంగం క్రిందికి పురోగమించి ఉన్నప్పుడు కండోమ్ లోపల అది దృడంగా ఉండదు. అప్పుడు అది అవాంఛిత గర్భంనకు దారితీస్తుంది.

"బాహ్య కోర్సు" తో నమ్మకం

కొంతమంది నిపుణులను కలిసి "బాహ్య కోర్సు"గురించి తెలుసుకొని పాల్గొనండి. లోపలికి ప్రవేశించకుండా సంభోగం కలిగి ఉండటం అని అర్థం.

షాట్ తీసుకోండి

షాట్ తీసుకోండి

మీరు గర్భవతి కాకుండా సెక్స్ చేయాలంటే, అప్పుడు స్త్రీ హార్మోన్ ప్రొగెస్తిన్ తో ఇంజెక్ట్ చేయించడం అవసరం.అవాంఛిత గర్భంను నిరోధించడానికి ప్రతి మూడు నెలలకు ఈ ఇంజక్షన్స్ ను పునరావృతం చేయాలి.

అండోత్సర్గములో నమ్మకం

అండోత్సర్గములో నమ్మకం

ఋతు చక్రం మరియు అండోత్సర్గము యొక్క వివరణాత్మక మరియు సరిగ్గా నమోదుచేసుకోవటం వలన మీరు గర్భం పొందలేరు. ఈ పద్దతిని చాలా జంటలు అనుసరించే 'సురక్షిత సెక్స్ రోజులు' కాలం అని చెప్పవచ్చు. ఉదాహరణకు,మీ పీరియడ్స్ కి ముందు 7 రోజులు,తర్వాత 7 రోజుల ఒక సురక్షిత వారం అని చెప్పవచ్చు.

Story first published: Tuesday, August 12, 2014, 18:12 [IST]
Desktop Bottom Promotion