Latest Updates
-
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?.
మీకు తెలియకుండానే గర్భం దాల్చడానికి ఆశ్చర్యకర కారణాలు..!
చాలామంది కపుల్స్ పెళ్లైన వెంటనే పిల్లలు వద్దని.. పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. గర్భం రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో ఎక్స్ పెక్ట్ చేయని విధంగా గర్భం పొందుతారు. ఇలాంటి సమయంలో.. కపుల్స్ చాలా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇష్టంలేకుండా గర్భం పొందితే.. కాస్త షాకింగ్ గా ఉంటుంది.
అయితే.. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కూడా.. ఎలా గర్భం పొందామన్న ప్రశ్న వేధిస్తుంటుంది. అయితే.. గర్భం పొందకుండా తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని పొరపాట్లు, కొన్ని జాగ్రత్తలు సరైనవి కాకపోవడం వల్ల.. మీకు తెలియకుండానే.. గర్భం వచ్చే అవకాశాలుంటాయి. మరి మీకు తెలియకుండా, మీరు ఎక్స్ పెక్ట్ చేయకుండానే గర్భం రావడానికి ఎలాంటి సందర్భాలు, పొరపాట్లు కారణమవుతాయి ?
ప్రొటెక్షన్ ఉపయోగించకపోవడం వల్ల మాత్రమే.. గర్భం పొందుతారని చాలామంది భావిస్తారు. కానీ.. ఇంటర్ కోర్స్ కి ముందు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి సందర్భాల్లో గర్భం పొందడానికి అవకాశాలు ఉంటాయో తెలుసుకోవడం వల్ల.. మీరు మరింత జాగ్రత్త పడవచ్చు.

అనాల్ ఇంటర్ కోర్స్
చాలామంది అనాల్ సెక్స్ ద్వారా ప్రెగ్నన్సీ రాదని భావిస్తారు. కానీ.. వీర్యం రెక్టమ్ నుంచి వాజినాకు చేరిందంటే.. గర్భం పొందే అవకాశాలు ఉంటాయి.

కండోమ్ కట్ అయినప్పుడు
కండోమ్ ని జాగ్రత్తగా కట్ చేయాలి. కానీ.. కొంతమంది నోటితో, గోళ్లతో ఓపెన్ చేస్తారు. ఇలా చేసేటప్పుడు రంధ్రం పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రెగ్నన్సీ వచ్చే అవకాశాలుంటాయి.

డ్రై ఇంటర్ కోర్స్
అండర్ వేర్ తోనే ఫోర్ ప్లే చేసి.. మగవాళ్ల వీర్యం లీక్ అయి.. ఫ్యాబ్రిక్ ద్వారానే ఆడవాళ్ల వాజినాలోకి ఎంటర్ అయిందంటే.. ప్రెగ్నన్సీ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు ప్రెగ్నన్సీ
అప్పటికే గర్భిణీగా ఉన్న మహిళలు.. మళ్లీ గర్భం పొందే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితిని సూపర్ ఫెటేషన్ అని పిలుస్తారు.

ఆయిల్ బేస్డ్ ట్యూబ్స్
కండోమ్స్ తో పాటు ఆయిల్ బేస్డ్ ల్యూబ్రికంట్స్ వాడితే.. అవి కండోమ్ జారిపోవడానికి కారణమై.. అతి చిన్న రంధ్రాలకు కారణమవుతాయి. దీనివల్ల స్పెర్మ్ లోపలికి వెళ్లి.. ప్రెగ్నన్సీ రావడానికి అవకాశాలుంటాయి.

టబ్ బాత్
టబ్ లో మీ భాగస్వామి స్ఖలనం అవడం.. ఆ సమయంలో.. మీరు టబ్ లో రిలాక్స్ అవుతున్నప్పుడు.. సెమన్ మీ వాజినాలోకి ఎంటర్ అయిందంటే.. ప్రెగ్నన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

బర్త్ కంట్రోల్ పిల్
గర్భం ఇప్పుడే వద్దు అనుకునేవాళ్లు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఒక్కరోజు అవి మిస్ అయినా.. గర్భం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.

ఫింగరింగ్
ఒకవేళ మగవాళ్లు తమ వీర్యాన్ని టచ్ చేసి.. మళ్లీ.. ఫోర్ ప్లేలో భాగంగా.. మీ వాజినా టచ్ చేస్తే.. ప్రెగ్నంట్ అయ్యే అవకాశాలుంటాయి.

కండోమ్ స్పేస్
కండోమ్ చివర్లో కొద్దిగా స్పేస్ వదలకపోతే.. దాని వేసుకున్న తర్వాత.. అది అంచుల ద్వారా వాజినాలోకి సెమన్ వెళ్లే అవకాశం ఉంటుంది.

షవర్ సెక్స్
చాలామంది కపుల్స్ షవరింగ్ సమయంలో.. ఇంటర్ కోర్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.



Click it and Unblock the Notifications