Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వెంట్రుకలు నల్లగా నిగ నిగలాడాలంటే... !

జుట్టు నెరుస్తోందంటే, పిల్లాడికి ఆత్మవిశ్వాసం సడలుతుంది. ఇది కొద్దిపాటి మనోవేదనకు దారితీస్తుంది. కనుక చిన్నతనపు జుట్టు నెరుపు లేదా బాల నెరుపు అనేదాన్ని శారీరకంగాను, మానసికంగాను పరిష్కరించటం మంచిది. దిగువ చిట్కాలు ఆచరించటం ద్వారా మీ పిల్లవాడి ఆందోళన మాయమయ్యేలా చూడండి.
1. విటమిన్ బి12 అధికంగా వుండే, సీఫుట్లు, గుడ్లు, ఛీస్ మొదలైనవి బాగా తినిపిస్తే జుట్టు నెరపు లేదా తెల్లబడటమనే సమస్య తగ్గుతుంది.
2. విటమిన్లు అధికంగా వుండే ఆల్మండ్ ఆయిల్ తో వెంట్రుకలను మర్దన చేయండి. అయిదు రకాల నూనెలను హెన్నా, కరివేపాకులతో కలిపి బాగా మరగబెట్టి దానిని జుట్టుకి రాస్తే క్రమేణా జుట్టు నల్లపడుతుంది.
3. బీట్ రూట్ జ్యూస్, టీ, హెన్నా వంటివి వెంట్రుకలకు పట్టించి ఎండిన తర్వాత కడిగేయండి.
4. రోజుకొకసారి దువ్వటం, నువ్వులనూనె మర్దన చేయటం చేస్తే ఫలితం వుంటుంది.
అసలు సమస్య ఏ కారణంగా అనేది వైద్యుని సంప్రదించి తెలుసుకోండి. వంశానుగతంగా వున్నట్లయితే, ఈ చిట్కాలు అంతగా లాభించకపోవచ్చు.



Click it and Unblock the Notifications