Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పెద్దలు విడాకులు పొందితే?
Kids
oi-Nageswara
By B N Sharma

విడాకులు పొందిన వారి పిల్లలు, ఆందోళన, ఒంటరితనం, తక్కువైన ఆత్మగౌరవం, విచారం కలిగి వుంటారని కనుగొన్నారు. ఈ పరిశోధన యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్ సిన్ మేడిసన్ లో సోషియాలజీ శాఖలోని హైయున్ సిక్ కిమ్ నిర్వహించారు.
కిమ్ సుమారు 3,500 మంది అమెరికా ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధుల ప్రవర్తన పరిశోధించారు. డైవోర్సుకు ముందు, డైవోర్సు తర్వాత పిల్లల మానసిక, సామాజిక, విద్యాపర ప్రవర్తనలను పరిశోధించారు. విద్యార్ధులలో డైవోర్సు పొందిన తల్లితండ్రుల పిల్లలు ప్రత్యేకించి లెక్కల పరీక్షలలో వెనుకపడి వుండటం గమనించారు. డైవోర్స్ ప్రక్రియ పిల్లలకు బాల్య దశలో ప్రవర్తనా సమస్యలు కలిగిస్తోందని తెలిపారు. కిమ్ చేసిన పరిశోధనలు అమెరికన్ సోషలాజికల్ రివ్యూలో ప్రచురించారు.
Comments
English summary
Divorce Hits Kids' Social Skills! | పెద్దలు విడాకులు పొందితే?
Story first published: Saturday, December 31, 2011, 12:07 [IST]
Other articles published on Dec 31, 2011



Click it and Unblock the Notifications
