Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
పిల్లల తల పేలకు వైద్యం ఎలా?
Kids
oi-Nageswara
By B N Sharma

పేలు చాలా సమస్య ఏర్పరుస్తాయి. అవి బాగా ఎక్కువైపోకముందే వాటికి పరిష్కారం చూడాలి. పేలను వదిలించాలంటే ఎలా అనే దానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం పరిశీలించండి. మెడికేర్, రిడ్, నిక్స్ వంటి షాంపూలు కనీసం వారానికి రెండు సార్లు ఉపయోగించండి. ఇంటిలోని ఇతర సభ్యులు కూడా వాడుతూండాలి. షాంపూ నే కాక మార్కెట్ లో కొన్ని లోషన్లు కూడా లభ్యమవుతున్నాయి.
మరో మార్గంగా, పిల్లాడి జుట్టును పొట్టిదిగా వుంచండి. పేలను చంపటం తేలికవుతుంది. వేపాకు రసం, నిమ్మ, నీరు కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక పావుగంట వుంచి షాంపూచేస్తే ఫలితం వుంటుంది. లేదా వెంట్రుకలను వినేగర్ తో శుభ్రం చేసినా పేలు నశిస్తాయి.
Comments
English summary
Head Lice Treatment For Kids – Easy Cure | పిల్లల తల పేలకు వైద్యం ఎలా?
Story first published: Friday, December 16, 2011, 14:18 [IST]
Other articles published on Dec 16, 2011



Click it and Unblock the Notifications
