Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
పిల్లల భవిష్యత్తు ...పెద్దల పెంపకంపైనే!
Kids
oi-Nageswara
By B N Sharma

ఇంటిలో పిల్లలకు టి.వి. కంప్యూటర్, వీడియో గేమ్స్ వంటి వాటిని అందుబాటులో వుంచినప్పటికి వాటికి తగినంత సమయం మాత్రమే కేటాయించి. వారు దానినుండి మంచి విషయాలు నేర్చుకునేట్లు చేయండి. వ్యక్తిగతమైన శుభ్రత పాటించేలా చేయండి. ఉదయమే బ్రషింగ్, బాత్, డ్రసింగ్ వంటివి వారు సవ్యంగా ఆచరించేలా చూడండి. వారితో ఆటలాడి వారు మీతో అనుబంధం పెంచుకునేలా చేయండి. వారి ఆటలలో మీరు కూడా పాల్గొని ఆనందించండి.
పిల్లాడు మీ మాట వినటం లేదా. అయినప్పటికి వాడిపై అరవటం, కోపం చేయటం వంటివి చేయకండి. చేస్తే మొండి వాడయిపోతాడు. ఒకటికి రెండుసార్లు వివరించి తగిన కారణాలు చెపితే, మీరు చెప్పిన విషయాలు ఆచరిస్తాడు.
Comments
English summary
Making Kids Learn At Home! | పిల్లల భవిష్యత్తు ...పెద్దల పెంపకంపైనే!
Story first published: Saturday, December 24, 2011, 11:28 [IST]
Other articles published on Dec 24, 2011



Click it and Unblock the Notifications
