Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలకు టేబుల్ మేనర్స్ నేర్పించండి!

1. భోజన సమయంలో టేబుల్ వద్ద కూర్చున్న తర్వాత మొదటగా కావలసింది ఓర్పు. ఓర్పు వహిస్తే తనకు కావలసిన వన్ని తేలికగా వస్తాయన్న విషయాన్ని పిల్లాడికి పదే పదే చెప్పి నేర్పించండి.
2. మీరు పిల్లాడికి చెప్పే అంశం మీరు కూడా పాటించండి. సరిగ్గా ఎలా తినాలో నేర్పించండి. మీరు కూడా వాడు ఆచరించేలా తినండి.
3. డిన్నర్ టేబుల్ ఏర్పాటు చేయటంలో మీకు సహకరించమనండి. అంతా ఏర్పాటైన తర్వాత అందరిని పిలవమని వానిని అడగండి. ఇది ముఖ్యమైన అంశం.
4. భోజన సమయంలో సామాన్య విషయాలు పిల్లాడికి అర్ధమయ్యేవి మాట్లాడండి. వాడికి తెలియని విషయాలు మాట్లాడుకుంటుంటే, వాడిని పట్టించుకోడం లేదని అరుస్తాడు. అతను చెప్పేది శ్రద్ధగా వినండి.
5. పిల్లలకు అనుకూలమైన కట్లరీ కొనండి. తినటంలో పిల్లాడికి మరింత శ్రధ్ధ ఏర్పడుతుంది.
6. టేబుల్ వద్ద అవసరమయ్యే పదార్ధాలు లేదా ఇతర వస్తువులు రిక్వెస్ట్ చేసి తీసుకోవడం నేర్పించండి. అందుకుగాను 'ప్లీజ్' 'ధాంక్యూ' వంటి మర్యాద పూర్వక మాటలనుపయోగించడం నేర్పించండి. నోటిలో ముద్ద వున్నపుడు మాట్లాడరాదని పెద్దగా చప్పుడు వచ్చేలా నమలటం చేయకూడదని తెలుపండి.
7. భోజనం పూర్తి అయ్యేటంతవరకు టేబుల్ వదలరాదని తెలుపండి. ఓపికగా కూర్చుని పూర్తి అయిన తర్వాత అక్కడనుండి లేవటాన్ని నేర్పించండి. టేబుల్ మేనర్స్ నేర్పించటం మంచి అలవాటు నేర్పించటం వంటిదే. ఈ అంశాలు పిల్లాడికి నేర్పిస్తే భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డ ఆదరించబడతాడు.



Click it and Unblock the Notifications