Latest Updates
-
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
బ్లాగింగ్ తో టీనేజర్ల బాగోగులు... !

వ్రాయటమనేది వ్యక్తిలోని భావావేశాలను రిలీజ్ చేయటానికి ఒక మంచి సాధనమని అది వ్రాయటం పూర్తి చేస్తే వారు ఎంతో హాయి భావిస్తున్నారని అందుకుగాను టీనేజర్లకు నేడు ఆన్ లైన్ బ్లాగులు బాగా ఉపయోగపడుతున్నాయని స్టడీని నిర్వహించిన ఇజ్రాయల్ లోని యూనివర్శిటీ ఆఫ్ హైఫా రీసెర్చర్ మేయరన్ బొనీల్ నిస్సిం వెల్లడించారు.
బ్లాగింగ్ లో భావప్రకటన తేలికై ఇతరులతో సంభాషించటం సులభం అని వీరు తెలిపినట్లు సైకలాజికల్ సర్వీసెస్ జర్నల్ తెలిపింది. విదేశాల్లో ఆన్ లైన్ లో పోట్లాటలు, నిందించుకోవటాలు అధికంగా వున్నప్పటికి బ్లాగ్ మెసేజీలు పాజిటివ్ గా వున్నయని స్టడీ కో ఆదర్, అజీ బారక్ కూడా తెలియజేశారు. రీసెర్చర్లు 15 సంవత్సరాల సగటు వయసున్న హైస్కూలు విద్యార్ధులపై తమ రీసెర్చి చేశారు. ప్రయివేటు డైరీలు వ్రాసే వారికంటే కూడా ఆన్ లైన్ లో బ్లాగులు వ్రాసే వారు చాలా ఆత్మ విశ్వాసంతో వున్నట్లు తేల్చారు.



Click it and Unblock the Notifications
