Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పాశ్చాత్య అనుకరణ ప్రయోజనకరమా?

సినిమా, టీవీల ప్రభావంతో ప్రాచ్ఛాత్య పోకడలను అనుసరిస్తున్నారు. వెర్రి ఫ్యాషన్లతో తయారవుతూ.. చిన్న వయసులలోనే ఒకరితో మరిఒకరు చెట్టాపట్టాలేసుకుని కూడా తిరుగుతున్నారు. దీంతో చదువులు వెనకపడి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. నేటి పిల్లలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పక్కనపెట్టి.. వెస్ట్రన్ కల్చర్‌కు అర్రులు చాస్తున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను పట్నం పంపిస్తే.. వారి ఆశలను అడియాశలు చేస్తూ.. ప్రేమ పేరుతో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు.
పిల్లలు ఒక లక్ష్యం లేకుండా చదువులపట్ల శ్రధ్ధ పెట్టక ఇలా పెడదోవ పట్టడానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని సంప్రదాయ వాదులు గగ్గోలు పెడుతున్నారు. విదేశీయులు మన సంప్రదాయాల పట్ల ఆకర్షితులవుతుంటే.. మనం మాత్రం పాశ్చాత్య నాగరికతల మోజులో పడి మన సాంప్రదాయాలను చిన్నచూపు చూడటం.. చాలా ప్రమాదకరమని సంప్రదాయవాదులు అంటున్నారు.



Click it and Unblock the Notifications
