Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
అపనమ్మకం అసూయలు కలిగించే....!

యుక్తవయస్కులైన తోబుట్టువుల మధ్య రెండు పెద్దవైన పోట్లాటలను మిస్సోరి యూనివర్శిటీ రీసెర్చర్లు గుర్తించారు. వాటిపై చేసిన పరిశోధనలు ఆ తోబుట్టువుల మధ్య పూర్తిగా వ్యతిరేక ప్రభావంచూపి అపనమ్మకం కలిగేట్లు, సంభాషణ లోపించేట్లు చేశాయని తెలిపాయి.
వీరు పరిశోధించిన అంశాలు మొదటిది శారీరక, మానసిక, వ్యక్తిగతమైనవి అంటే ఇద్దరి మధ్యా బాగా వున్నపుడు అడగకుండానే వస్తువులు అప్పుగా తీసుకోడం, పోట్లాటలు వచ్చినపుడు వారు చిన్నవారైనా, పెద్దవారైనా వారిలో వారు ఒకరిని మరి ఒకరు నమ్మకపోవడం చేశారట.
వీరి పోట్లాటలలో రెండో అంశం సమానత్వం, అధికారాలకోసం కూడా వీరు వారిలో వారు కలమించేవారట. ఒకరు అందంగా లేదా డామినేటింగ్ గా వుంటే మరొకరు అసూయ భావించేవారు. అటువంటపుడు పేరెంట్స్ వారికి వంతుల వారీగా కూడా భాధ్యతలివ్వాలని రీసెర్చర్లు చెపుతున్నారు. ఇద్దరూ సమానంగా భావించేలా చేయాలి. తోబుట్టువుల మధ్య పోట్లాటలు తగ్గించేందుకు పేరెంట్స్ కొన్ని హద్దులు వారికి ఏర్పరచాలని రీసెర్చర్లు తెలుపుతున్నారు. ప్రయివసీ, వ్యక్తిగత ప్రాధాన్యత, ఆస్తి వంటివాటిలో ఒకరిని మరొకరు గౌరవించాలని, పోట్లాటలు వచ్చినపుడు చర్చలకు అవకాశమివ్వాలని కొన్ని నిబంధనలను తల్లితండ్రులే ఏర్పరచాలని రీసెర్చర్లు తెలియపరచారు.



Click it and Unblock the Notifications
