Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
అమ్మల అందం అడ్డం అయితే? !

ఈ రకం టీనేజ్ యువతులు తమ తల్లులను కాలేజ్ వద్దకు రావద్దని కూడా ఖచ్చితమైన సూచనలిస్తున్నారు. అంతటితో ఆగక తమతల్లులతోనే వింతగా కూడా ప్రవర్తిస్తున్నారట. కాలేజ్ లేదా స్కూలు లో జరిగే పేరెంట్స్ డే నాడు కూడా తండ్రులనే రమ్మని కోరుతున్నారట. అందంగా అలంకరించుకున్న తల్లి తమ కాలేజ్ కి వస్తే, నీకంటే మీ అమ్మే స్మార్ట్ అని తోటి పిల్లలు వ్యాఖ్యానించటంతో వీరికి ఈ పరిస్ధితి ఎదురవుతోంది. చిన్నతనంగా మొదట్లో తల్లితండ్రులు భావించినప్పటికి వీరు పెద్దవారవుతున్న కొద్ది తల్లి అందంగా కనపడితే చాలు ద్వేషం భావిస్తున్నారట.
దీనికి పరిష్కారంగా, తల్లులు, తమ టీనేజ్ గాల్స్ కాలేజీలకు వెళ్ళేటపుడు అలంకరణ, దుస్తులు కొద్దిపాటి తక్కువగా వుంచాలని వారి కుమార్తెల అందచందాలకు అడ్డు రారాదని కూడా మానసిక నిపుణులు సూచిస్తున్నారు. తల్లి అయినా? కూతురు అయినా, యుక్తవయసు అనేది చాలా ప్రధానమైన వయసు. అవగాహనాలేమి, పోట్లాటలు సాధరణం. కనుక ఒకే ఇంటిలోకల వీరి మధ్య గల వింత ప్రవర్తనలకు పరిష్కారం ఏదోఒకటిగా వారే నిర్ణయించుకోవాలి.



Click it and Unblock the Notifications
