Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
వాలెంటైన్ రోజు స్వయంగా చేసే బహుమతులు!

- గ్లాస్ హార్ట్ - హృదయం ఆకారంలో టిష్యూ పేపర్ తో ఒక నమూనా చేయండి. అందులో ఒక బేటరీ బల్బు వెలిగించి మీ డార్లింగ్ కు ఇవ్వండి.
- స్వంతంగా హృదయం ఆకారంలో ఒక కార్డ్ బోర్డుతో అభినందనలు తెలుపుతూ మీ ప్రేయసికి పంపండి.
- డ్రింకింగ్ స్ట్రా లను ఒకదానితో మరొకటి తగిలించి పెద్ద ఆకారంలో హృదయం గా తయారు చేసి మీ చిన్నారి చేతులతో బహుకరించండి.
- ఒక గుడ్డును ఖాళీ చేసి అందులో సువాసన భరితమైన సెంట్ నింపి వాలెంటైన్ కు అందించండి.
- తియ్యనైన కేరమెల్ స్వీట్లతో ఒక బాక్స్ బహుమానంగా ఇవ్వండి.
- నురగలు కక్కే పండ్ల రసాలతో మీ డార్లింగ్ ను ఆహ్వానించండి.
- ఇంట్లోనే తయారు చేసిన ఒక వాలెంటైన్ పజిల్ తో మీ ప్రేయసికి ఒక రహస్య సందేశం పంపండి.
- మీ వాలెంటైన్ రోజు పార్టీలో ఒక మన్మధుడి ఆకారంలో వుండే బాక్స్ లో మొబైల్ ఫోన్ వుంచి వివిధ రకాల ధ్వనులతో ఆనందించండి.
- ఇంటిలోనే తయారు చేసిన పూల గుత్తిని బహుమానంగా ఇవ్వండి.
- మీ ఇంటిలోని బొమ్మలతో ఒక పప్పెట్ షో చేసి ఆనందించండి.
- ప్రేమ ముడి వివిధ రకాలుగా వేసి వాలెంటైన్ డే ఆనందించండి.
- మీ ప్రియుడి లేదా ప్రియురాలి ఫొటోను హార్టు ఆకారంలో వున్న ఫ్రేములో బిగించి కానుకగా ఇవ్వండి.
- వాలెంటైన్ రోజు హృదయం ఆకారంలో పూలదండ తయారు చేసి బహుమతిగా ఇవ్వండి.
- మీ ఇంటి ముఖ ద్వారాన్ని వాలెంటైన్ డే అలంకరణలతో నింపండి.



Click it and Unblock the Notifications
