Latest Updates
-
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం! -
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.!
పిల్లల పెంపకంపై తల్లితండ్రుల ప్రభావం!
Kids
oi-Nageswara
By B N Sharma

బేబీ పుట్టకముందు జంటలు వారి మధ్య ఎంత తీవ్రంగా పోరాడుకున్నారు, వారిని తల్లితండ్రులుగా పెంచేటపుడు ఎంత తీవ్రంగా పోరాడుకున్నారు. బిడ్డ పెంపకంలో తల్లితండ్రులుగా వారి భాధ్యతలు ఏ మేరకు నాణ్యతాపరంగా నిర్వహిస్తున్నారు వంటివి పరిశోధనలో నిర్ణయించారు. తండ్రులకంటే కూడా తల్లులే అధికంగా పోట్లాటలు సాగించేవారని కూడా రీసెర్చర్లు కనిపెట్టారు.
పోట్లాటలలో తోసుకోవటాలు, చెంపదెబ్బలు, కొట్టుకోవడం వంటివి, వాగ్వివాదాల మధ్యలో జరిగేవని జంటలలోని ఇద్దరు భాగస్వాములు సరి సమానంగానే హింసకు దిగేవారని కూడా పరిశోధకులు తెలిపారు. ఒక సంవత్సరంలో 5 నుండి 20 సార్లవరకు జంటలు పోట్లాటలు సాగించారని తెలిపారు. స్టడీ ఫలితాలు జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ ఇస్యూస్ లో ప్రచురించారు.
Comments
English summary
Violent couples have trouble parenting | భార్యా భర్తల మధ్య తగాదాలా?
Story first published: Monday, March 5, 2012, 12:20 [IST]
Other articles published on Mar 5, 2012



Click it and Unblock the Notifications