Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
తల్లి ఆహారంలో కొవ్వు ఎలా?

తల్లి తన కొవ్వు అవసరాలను మార్పు చేసిన ఆహార ప్రణాళిక ద్వారా తీర్చుకోవాలి. కొవ్వు అధికంగా వుండే వాటిలో కూడా శాట్యురేటెడ్ ఫ్యాట్ మాత్రమే తీసుకోవాలి. లివర్ వంటి అవయవ సంబంధిత కొవ్వు తినరాదు. వేయించిన కొవ్వు పదార్ధాలను వీలైనంత మేరకు తినరాదు. ఉడికించినవి, లేదా కాల్చినవిగా తినాలి. వెన్నకు బదులు వెజిటబుల్ ఆయిల్ వాడాలి. వేపుడు పదార్ధాలకు మోనో అన్ శాట్యురేటెడ్ కొవ్వులైన కెనోలా నలేదా ఆలివ్ ఆయిల్ వంటివి వాడాలి. సలాడ్లపై ఆయిల్ లేదా క్రీములు తినరాదు. తీపిపదార్ధాలు, మసాలా వంటి సుగంధ ద్రవ్యాలు, ఆవాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క వంటివి వాడవచ్చు.
వెన్నతీసిన లేదా తక్కువ కొవ్వు కల పాలు, ఛీజ్, పెరుగు వంటివి తినాలి. ఏ ప్యాకేజ్ ఆహారం కొన్నప్పటికి హైడ్రోజనేటెడ్ లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా వుండే వాటిని కొనరాదు. తల్లి తన ఆహారంలోను బేబీకి ఘన ఆహారం మొదలుపెట్టిన తర్వాత దానిలోను మంచి కొవ్వు కలవి మాత్రమే ఎంపికచేసి అనేక అనారోగ్యాలనుండి కాపాడుకోవాలి.



Click it and Unblock the Notifications
