Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
కాన్పు తర్వాత మహిళల జననాంగ ఆరోగ్య సమస్యలు!

1. జననాంగ భాగంలో ఒక వెల్లుల్లి లేదా లవంగం వుంచండి. ప్రతి రెండు గంటలకు దీనిని మారుస్తూ వుంటే దురద, ఎరుపు రంగు తగ్గుతాయి. ఈ చర్య బాక్టీరియానుండి సహజ రక్షణ పొందేందుకు బాగుంటుంది.
2. ఒక నిమ్మ కాయ ముక్క తీసుకొని తొక్కను తీసేయండి. దానిని జననాంగ భాగంలో రాయండి. ఒక్క నిమిషం అలా వుంచండి. మంట పుట్టటం చాలా వరకు తగ్గిపోయి హాయినిస్తుంది.
3. జననాంగ బాక్టీరియా తగ్గించటానికి వినేగర్ కూడా వాడతారు. స్నానం చేసేముందు వినేగర్ ను నీటిలో కలిపి జననాంగ భాగంపై ఒక 20 నిమిషాలు వుంచండి. తర్వాత దానిని బాగా కడిగేయండి.
4. యాపిల్ సైడర్ వినేగర్ కూడా ఇదే విధంగా వాడి ప్రసవానంతర జననాంగ భాగాల ఇన్ ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు.
5. జననాంగాన్ని టీ ట్రీ ఆయిల్ తో శుభ్రపరచండి. ఈ ఆయిల్ లో కొద్దిపాటి ఆల్కహాలు వేసి రాసి ఇన్ ఫెక్షన్ పోగొట్టుకోవచ్చు.
6. మంట నుండి తక్షణ ఉపశమనం లభించాలంటే జననాంగ భాగానికి పెరుగు రాయండి.
ఈ సహజ పద్ధతులను ఆచరిస్తూ యాంటీ బయోటిక్స్ ఉపయోగాన్ని మెల్లగా తక్కువ చేయండి.



Click it and Unblock the Notifications
