Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
జిమ్ వర్కవుట్ల జిమ్మిక్కులు!
Post Natal
oi-Nageswara
By B N Sharma

బేబీ పుట్టడంతో మహిళలో శారీరకంగాను, మానసికంగాను, సామాజిక ఆరోగ్య పరంగాను ఎన్నో మార్పులు వస్తాయి. ఒక అనుభవజ్ఞుడైన వ్యాయామనిపుణుడి పర్యవేక్షణలో ఆమె వీటిని నిర్వహించాలని లేకుంటే మానసిక వేదన పడటం తప్పదని రీసెర్చర్లు చెపుతున్నారు. ఈ రకమైన వైద్యం ఆమెకే కాక, పుట్టిన ఆమె బిడ్డకు కూడా ఎంతో మేలు చేస్తుందన్నారు.
రీసెర్చర్లు పరిశోధనలో సుమారు 161 మంది మహిళలను పరిశోధించారు. వీరు హాజరైన ఆరోగ్య క్రమాలు, శారీరక వ్యాయామాలు వీరికి ఎంతో మేలు కలిగించాయి. వీరి పరిస్ధితిని, ఏ రకమైన వ్యాయామం లేదా మానసిక ఆరోగ్య చికిత్స పొందని మహిళలతో పోల్చితే వ్యత్యాసం దాదాపు 50 శాతం వరకు వుందని రీసెర్చర్లు తెలిపారు. ఈ స్టడీ ఫలితాలను ది అమెరికన్ ఫిజికల్ ధిరపీ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు.
Comments
English summary
Exercises Reduce Depression Risks
Story first published: Monday, December 26, 2011, 17:28 [IST]
Other articles published on Dec 26, 2011



Click it and Unblock the Notifications
