Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
కాన్పు తర్వాత సుఖాన్నిచ్చే చీరకట్టు!

కనుక చీర కట్టుడు కాన్పు తర్వాత ఎలా వుండాలో చూద్దాం.
పెట్టికోట్ ను గట్టిగా ముడి వేయకండి. సిజేరియన్ అయినా కాకపోయినా మీ పొట్టను జాగ్రత్తగానే చూసుకోవాలి. మీ పొట్ట కండరాలు కాన్పు అనంతరం ఎంతో అస్వస్ధతకు గురై వున్నాయి. కనుక వాటికి ఏ మాత్రం నొప్పి కలిగించవద్దు. పెట్టికోట్ తాడులు వీలైనంత లూజుగా వుంచండి. సిజేరియన్ ఆపరేషన్ కుట్లు పడితే, చీరను కుట్లకు పై భాగంలో లేదా దిగువ భాగంలో కట్టండి. చీర బరువు కుట్లపై భారంగా పడకుండా చూసుకోండి. కాన్పు తర్వాత మీరు కట్టే బట్టలపట్ల ఎంతో జాగ్రత్తగా వుండాలి. లేదంటే కుట్లు ఊడి మరల వేయవలసి రావచ్చు. కట్టే చీర చాలా తేలికగా వుండాలి. బోర్డరు లేనిదిగా వుంటే పొట్టకు మరింత తేలికగా వుంటుంది.
చీర కట్టే తీరు కూడా శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. చీర కట్టుడులో అనేక స్టైల్స్ వున్నాయి. బెంగాలీ పద్ధతిలో కట్టే చీర దాని భారాన్ని పొట్టపై పడనీయదు. చీర బరువు చాలావరకు చేతులపై వుంటుంది. కనుక ఈ పద్ధతిలో కాన్పు తర్వాత కడితో పొట్టపై అధిక బరువు పడదు. కనుక ఈ విధంగా కాన్పు తర్వాత వెంటనే చీర కట్టే పరిస్ధితి ఎదురైతే, ఈ చిట్కాలు పాటించి సౌకర్యం భావించండి.



Click it and Unblock the Notifications
