Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
మహిళా వ్యాయామాలు!
Post Natal
oi-Nageswara
By B N Sharma

ప్రతిరోజూ క్రమం తప్పకుండా పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేస్తే కండరాలు బలపడతాయి. కొద్ది వారాలలో ఫలితాలు బాగా కనపడతాయి. ఈ వ్యాయామాలు చేయకపోతే శరీరం బలహీనపడే ప్రమాదం వుంది. ఈ వ్యాయామాలు ఆమెకు జీవిత కాలం అంతా పనిచేస్తాయి. వీటిని మహిళ తన రెగ్యులర్ వ్యాయామాల జాబితాలో చేర్చవచ్చు.
మహిళ ఈ వ్యాయామాలు చేయకుంటే బిడ్డ పుట్టిన తర్వాత ఏర్పడే పొట్ట తగ్గక పోగా మరింత పెరిగే అవకాశం కూడా వుంది. మహిళకు గల బలమైన కటి ప్రదేశం ఆమెకు రతిక్రీడలో సంతృప్తినిస్తుంది. భాగస్వామికి కూడా ఆనందం కలిగేలా చేస్తుంది. నడుము ప్రాంతంలో వున్న కొవ్వు కరిగిపోతుంది.
Comments
English summary
Pelvic Floor Exercises | మహిళా వ్యాయామాలు!
Story first published: Thursday, December 8, 2011, 17:00 [IST]
Other articles published on Dec 8, 2011



Click it and Unblock the Notifications