Latest Updates
-
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.!
మహిళకు మరో రుతుస్రావం ఎపుడు?
Post Natal
oi-Nageswara
By B N Sharma

మహిళకు మరోసారి రుతుస్రావం వారి శారీరక పరిస్ధితినిబట్టి వుంటుంది. బిడ్డకు పాలు పడుతూంటే, రుతుస్రావం లేటుగా అవుతుంది. కొంతమందికి పాలు పడుతున్నప్పటికి పిరీయడ్స్ వచ్చేస్తాయి. పిల్లలకు బాటిల్ పాలు పట్టే మహిళలు నాలుగు నుండి ఆరు వారాలలోపు పిరీయడ్స్ పొందే అవకాశం వుంది. కనుక పిరీయడ్స్ వెంటనే రాకూడదంటే మహిళ బిడ్డకు ఘన ఆహారం ఇచ్చేవరకు పాలు పడుతూనే వుండాలి.
బేబీ పుట్టిన తర్వాత మహిళ తన ఆరోగ్యం పట్ల అధిక జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమయంలో హాస్పిటల్ లేదా ఇంటి వద్ద విశ్రాంతి పొందాలి. సాధారణ జననం అయితే మూడు నుండి 4 రోజులు సిజేరియన్ జననం అయితే ఒక వారంపాటు హాస్పిటల్ లో వుండాల్సివస్తుంది. ప్రతిరోజు వైద్య పరీక్ష జరగాలి. టెంపరేచర్, నాడి కొట్టుకోవడం, రక్తపోటు, గర్భాశయ ఎత్తు, స్తనాలు, చనుమొనలు రక్తస్రావం లేదా ఇతర సమస్యలలేవైనా వుంటే అవి పరీక్షిస్తారు.
Comments
English summary
When do Periods Normally Return | పిరీయడ్స్ వెంటనే రాకూడదంటే... ?
Story first published: Tuesday, December 20, 2011, 17:10 [IST]
Other articles published on Dec 20, 2011



Click it and Unblock the Notifications