Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
డెలివరీ తర్వాత జ్వరం వస్తే.... !

టెంపరేచర్ 38 డిగ్రీ సెల్షియస్ పైన వుంటే జ్వరంగా చెప్పవచ్చు. ఇది రెండు నుండి 10వరోజు లో ఎప్పుడైనా వస్తుంది. ఈ జ్వరం వచ్చినపుడు తప్పక రక్త పరీక్ష చేయించాలి. త్వరగా నివారించుకొనేటందుకు వైద్యుని సంప్రదించి తగిన మందులు వాడాలి. గర్భాశయ లోపలి లైనింగ్ తీవ్ర నొప్పిని పెట్టం కూడా దీని లక్షణంగా వుంటుంది. రక్తస్రావం, మూత్రం వంటి విసర్జనలు చెడు వాసన కొట్టటం కూడా వుంటుంది.
దీనికిగాను మహిళ తన దుస్తులను ఎప్పటికపుడు మార్చుకుంటూ శుభ్రంగా వుండాలి. గాలిచొరబడే కాటన్ దుస్తులు సౌకర్యంగా వుంటాయి. స్తనాలు మెత్తబడటం కూడా జ్వర చిహ్నంగా సూచిస్తుంది. టైట్ గా వుండే బ్రాలు ఈ సమయంలో ధరించరాదు. ఒక్కొకపుడు, బిడ్డకు పాలు అందించటం వలన కూడా జ్వరం వస్తుంది. ఈ రకమైన జ్వరం నివారించటం తేలికే. మూత్రం లో ఇన్ఫెక్షన్ కూడా శరీర ఉష్ణోగ్రత పెంచే అవకాశం వుంది. ఈ సమయంలో నీరు, ద్రవ పదార్ధాలు అధికంగా తీసుకోవాలి. ఈ జ్వరం కలిగితే ఎల్లపుడూ వైద్య పర్యవేక్షణలో వుండటం మంచిది.



Click it and Unblock the Notifications
