Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
పాలు పడితే స్తనాలు మెత్తపడతాయా?

1. కనుక మొదటగా పాలుపట్టే తల్లి తన స్తనాలు సాగిపోయే అవకాశం ఎట్టి పరిస్ధితిలోను లేదని గ్రహించాలి. పాలు పట్టినందువలన ఆమె రొమ్ములు మరోమారు పూర్వపు ఆకారాన్ని త్వరగా పొందే అవకాశం వుంటుంది. ఈ చర్య ఆమెలోని కొవ్వును ఖర్చు చేస్తుంది. గర్భాశయం పూర్వపు రూపు సంతరించుకోడానికి అవసరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి.
2. రెండో వాస్తవమేమంటే, తల్లి తన స్తనాల పాలు పట్టటం బిడ్డకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. తల్లిబాలలో కల యాంటీ బాడీస్ బిడ్డకు జబ్బులు రాకుండా చేస్తుంది. బేబీకి గజ్జి, ఎలర్జీ, ఆస్తమా వంటివి రావు. అంతేకాదు, తాజా పరిశోధనల మేరకు తల్లిపాలు తాగిన పిల్లలకు డయాబెటీస్ కూడా రాదని తేలింది.
3. తల్లిపాలు పట్టినందువలన ఆమెకు తర్వాతి జీవితంలో ఆరోగ్య సమస్యలుండవు. బ్రెస్ట్ కేన్సర్, గర్భ కేన్సర్ వంటివి వచ్చే అవకాశం వుండదు.
4. రొమ్ము సైజును బట్టి పాలు తయారవుతాయనిచాలామంది భావిస్తారు. కాని పాలగ్రంధుల పరిమాణాన్ని బట్టి పాలు తయారవుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఈ కారణంగా బిడ్డకు తల్లి పాలు పట్టకుండా వుండరాదు.
5. బిడ్డకు జలుబు చేసిందని, దగ్గువస్తోందని తల్లులు తమ పాలను నిలిపేస్తారు. కాని ఇది సరికాదు. తల్లి తీవ్రంగా జబ్బు పడితే తప్ప, బిడ్డకు పాలు పట్టటం ఆపరాదు. తల్లి ఏదేని తీవ్ర జబ్బు పడితే, ఆమెలోని రోగక్రిములు పాల ద్వారా బిడ్డకు సంక్రమించే అవకాశం వుంది.
6. పాలు పడితే స్తనాలు మెత్తబడిపోతాయనేది మహిలలలో వుంటుంది. మెత్తబడినప్పటికి అది తాత్కాలికంగా జరిగే ప్రక్రియ అని బిడ్డ సరిగా పాలు తాగుతూంటే మరోమారు పాలు ఇవ్వటం ఆగిన వెంటనే మహిళ కొద్దిపాటి వ్యాయామాలతో తన స్తనాల సౌందర్యం కాపాడుకోవచ్చునని గ్రహించాలి.



Click it and Unblock the Notifications