Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పొట్టపై గుర్తులు అసహ్యంగా కనపడుతున్నాయా?

నిమ్మకాయ - మచ్చలు లేదా గుర్తులు తగ్గాలంటే ఆపరేషన్ అయిన ఆరు నెలల సమయం లోపుగా నిమ్మ చెక్కను తీసుకొని గుర్తులపై బాగా రుద్దండి. నిమ్మరసం ఘాటు మీకు మంట అనిపిస్తే, దానిలో కొద్ది నీరు కలిపి డైల్యూట్ చేసి ఆ మిశ్రమాన్ని గుర్తుపై రాయండి. ఈ మిశ్రమాన్ని గుర్తుపై 3 లేదా 4 నిమిషాలకంటే అధికంగా వుంచకండి. చల్లని నీటితో కడిగివేసి, గుర్తుపై మంచి బాడీ లోషన్ రాయండి. చర్మం సాగకుండా పొడిబారకుండా వుంటుంది.
టమాట రసం - సిజేరియన్ ఆపరేషన్ గుర్తులపై టమాట రసాన్ని కూడా రాయవచ్చు. 20 నుండి 30 నిమిషాలుపాటు ప్రతిరోజు వుంచండి. గుర్తులు తగ్గే అవకాశం వుంది.
అలో వెర - అలోవెర కొమ్మను తీసుకొని దానినుండా రసాన్ని పిండంది. ఆ రసాన్ని గుర్తులపై రాసి రాత్రంతా వుంచండి. ఉదయమే చల్లని నీటితో కడిగి బాడీ లోషన్ రాయండి.
యాపిల్ సైడర్ వినేగర్ - యాపిల్ సైడర్ వినేగర్ ను నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని సిజేరియన్ గుర్తులపై రాయండి. 20 నిమిషాలు వుంచి నులివెచ్చని నీటితో కడిగివేయండి. బాడీ లోషన్ రాయండి.



Click it and Unblock the Notifications
