Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
ప్రసూతి వైరాగ్యం - సహజ నివారణ!

అయితే, కొంతమంది తల్లుల మనోభావాలు చెదిరిపోయి వుంటాయి. ఆనందం కలిగినప్పటికి వారిలో మనో వేదన వుంటుంది. దానికి కారణం వారు ప్రసవంలో అనుభవించే ప్రసూతి నొప్పులు వాటితో ఆమె అలసిపోతుంది. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో నొప్పి అనుభవించిన ఆమెకు బిడ్డ పుట్టిన ఆనందంలో కూడా ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది.
దీనినే ప్రసూతి వైరాగ్యం అంటారు. మహిళకు రతిపై ఆసక్తి సన్నగిల్లుతుంది. కొన్ని సమయాలలో జీవిత భాగస్వామిపై కూడా విముఖత కలుగుతుంది. మరోవైపు ప్రసవానంతర ఆరోగ్య సమస్యలు కూడా ఆమె ఎదుర్కొంటూ వుంటుంది. ఈ రకమైన ప్రసూతి వైరాగ్యాన్ని అవగాహన చేసుకోవాలంటే ఆమెకు అనుభవజ్ఞులైన మహిళలు లేదా నిపుణుల సలహా సంప్రదింపులు కూడా అవసరమవుతాయి. అయితే, బేబీ పుట్టిన ఆనందంతో ఆమె క్రమేణా ఈ ప్రసూతి వైరాగ్యంనుండి బయటపడే అవకాశాలు మెండుగా వుంటాయి. అందుకుగాను ఇంటిలోని సభ్యులు, జీవిత భాగస్వామి కూడా ఆమెకు అన్ని రకాలుగా సహకరించవలసి వుంటుంది.



Click it and Unblock the Notifications
