Latest Updates
-
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.!
పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...
ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట, తొడలు, ఛాతీభాగాలలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఒక్కసారి స్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయంటే వాటిని తొలగించడం చాలా కష్టం. ప్రెగ్నెన్సీ తరువాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ స్త్రీలను చాలా ఆందోళనకు గురిచేస్తుంటాయి. వాటిని కనిపించకుండా చేయడం కోసం వాళ్లు నానా తంటాలు పడుతుంటారు. అయితే అవి పూర్తిగా తొలగిపోకున్నా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కనిపించకుండా చేసుకోవచ్చు.
స్ట్రెచ్ మార్క్స్ ను నివారించేందుకు కొన్ని నేచురల్ పద్దతులు:

తేనె :
తేనెలో స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . వీటితో పాటు హైడ్రేటింగ్ గుణాలు ప్రసవం తర్వాత ఏర్పడే స్ట్రెచ్ మార్క్ లను కనబడనివ్వకుండా చేస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో తేనెను అప్లై చేయాలి. తేనె అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . తేనెకు కొద్దిగా గ్లిజరిన్ మిరయు సాల్ట్ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మరింత బెటర్ ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:
నిమ్మరసం ఒక బెస్ట్ హోం రెమెడీ. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . నిమ్మరసంను ప్రతి రోజూ చారల మీద అప్లై చేయడం వల్ల, చారలు కనబడకుండా చేస్తుంది

ల్యావెండర్ ఆయిల్ :
ప్రసవం తర్వాత గర్భినీ పొట్ట మీద కనబడే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడానికి ల్యావెండర్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది . ల్యావెండర్ ఆయిల్లో ఉండే గుణాలు స్ట్రెచ్ మార్క్స్ ను చాలా ఎపెక్టివ్ గా తొలగిస్తుంది. రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ :
చర్మ సంరక్షణలో ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్స్ స్కిన్ సెల్స్ ను రీబిల్డ్ చేస్తుంది . దాంతో చర్మం ఫ్రెష్ గా మరియు అందంగా కనబడేలా చేస్తుంది.

అలోవెర:
పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత గర్భిణీలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్ ను తొలగించుకోవడానికి అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా చర్మంలో కలిసిపోతాయి . అంతే కాదు, ఇతర స్కిన్ సమస్యలను నివారించడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్నప్రదేశంలో అలోవెర జెల్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి



Click it and Unblock the Notifications
