Latest Updates
-
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..
పుట్టింది మగబిడ్డా? మహిళలూ జాగ్రత్త!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

కొడుకు పై తల్లి తీరు ఆమెకు ప్రస్తుత, గత మగవారితోగల సంబంధాలను బట్టి వుంటుందని స్టడీ వెల్లడించింది. వివాహ సంబంధాలలో తల్లి తీవ్రంగా నష్టపోతే, దాని ప్రభావం పుట్టే కొడుకుపై కూడా వ్యతిరేకంగా వుంటుందని రీసెర్చర్ క్లాడి డే టీచే చెపుతున్నట్లు ది డైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది.
ప్రసవానంతర మనోవేదన చాలా సాధారణమని అయినప్పటికి అది ఆరోగ్యానికి హానికరమని పుట్టే బిడ్డ లింగ వివక్షత మహిళ మానసిక స్ధితిపై ప్రభావం చూపుతుందని అది మగ బిడ్డ అయితే, మగవారితో సంబంధాలు సరిలేని మహిళకు మనోవేదనగా దోవ తీస్తుందని. దానిని గుర్తించి వైద్యం చేయకపోతో హానికరమని కూడా ఆయన తెలిపారు.
Comments
Read more about: pregnancy and parenting prenatal depression ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ డిప్రెషన్
English summary
Boys May Reduce Mother's Quality Of Life | పుట్టింది మగబిడ్డా? మహిళలూ జాగ్రత్త!
Story first published: Thursday, October 20, 2011, 17:20 [IST]
Other articles published on Oct 20, 2011



Click it and Unblock the Notifications
