Latest Updates
-
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.!
వ్యాయామాలు, విశ్రాంతి ఎంతో అవసరం!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

1. స్విమ్మింగ్ - ఈ వ్యాయామం చాలా తేలికైనది. నీటిలో దిగిన మహిళకు బరువు తగ్గి తేలికగా ఈత కొట్టవచ్చు. ఒత్తిడి వుండదు. ఆమెకు తగినంత విశ్వాసం ఏర్పడుతుంది.
2. వాకింగ్ - శరీరం మొత్తానికిది అతి తేలికైనది. శరీరంలోని కండరాలు బలపడతాయి. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. మహిళకు నిద్ర బాగా పడుతుంది.
3. అరబిక్ వ్యాయామాలు - నేలపై కూర్చొనుట, సిట్ అప్స్, జంపింగ్ మొదలైనవి తుటిభాగ కండరాలను సాగిస్తాయి. నొప్పికి ఆమెను సిద్ధం చేస్తాయి.
4. పూర్తి విశ్రాంతి - బేబీ ఒత్తిడి లేకుండా డెలివరీ అవ్వాలంటే అన్నిటికి మించి మహిళ తగినంత విశ్రాంతి కూడా పొందాలి. శ్వాస గాఢంగా తీసుకునే ప్రాణాయామం వంటివి అండాశయం ఉబ్బకుండా చేస్తుంది.
Comments
Read more about: pregnancy and parenting prenatal women ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ మహిళలు
English summary
Exercises For Easy Baby Delivery! | సహజ రూపం తిరిగి పొందాలంటే!
Story first published: Saturday, November 12, 2011, 14:57 [IST]
Other articles published on Nov 12, 2011



Click it and Unblock the Notifications
