Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
గర్భస్ధ శిశువు స్ధానం తప్పితే....!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఈ సమస్యకు ఫలితాలు ఎలావుంటాయంటే....మహిళకు రక్తస్రావం అధికమవుతుంది. పొజిషన్ సరిలేనందుకు ప్లసెంటాపై ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే, అబార్షన్ అయ్యే అవకాశాలు మాత్రం వుండవు. బేబీకి హాని వుండదు గాని, తల్లికి రక్తం అధికంగా పోయే అవకాశం వుంది. డెలివరీ త్వరగా అయ్యే అవకాశం వుంది. లేదంటే సిజేరియన్ చేయవలసి వస్తుంది. ఈ పరిస్ధితులలో మహిళ పూర్తి విశ్రాంతి తీసుకోవలసి వుంటుంది. కాళ్ళను పైకి పెట్టి పడుకోవటమే ఆమె చేయాల్సిన పని. దూర ప్రయాణాలు పనికి రావు. ఏ సమయంలోనైనా అధికంగా రక్తస్రావం జరగచ్చు. బేబీ పుట్టేటంతవరకు వ్యాయామాలు లేదా రతి చర్యలు చేయరాదు.
ఈ పరిస్ధితికి మహిళ తన గైనకాలజిస్టు సలహా మేరకు నడచుకోవాల్సిందే. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలకైనా సరే ఆమె సిద్ధంగా వుండాల్సిందే.
Comments
Read more about: pregnancy and parenting prenatal pregnancy health risks ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ గర్భవతి ఆరోగ్య సమస్యలు
English summary
Is Low Lying Placenta During Pregnancy Risky? | గర్భస్ధ శిశువు స్ధానం తప్పితే....!
Story first published: Saturday, October 15, 2011, 12:05 [IST]
Other articles published on Oct 15, 2011



Click it and Unblock the Notifications