Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
గర్భవతిలో అందం తగ్గితే....!

ఆహారం - తాజా కూరగాయలు, పండ్లు అధికంగా తినటం. దీనివలన చర్మం కాంతిపెరిగి, శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. పచ్చటి ఆకు కూరలు తప్పక తినాలి. నీరు అధికంగా తాగాలి.
మంచినిద్ర - తగినంత నిద్రించండి. కంటి కింద నలుపు, చర్మం కాంతి తగ్గటం వంటివి రావు. సరైన ఆహారం, నిద్రలు ప్రెగ్నెన్సీ సమయంలోని జుట్టు రాలటాన్ని కూడా అరికడతాయి.
తల వెంట్రుకలు - శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయి అధికమవటంతో హెయిర్ సెల్స్ బలహీనపడతాయి. రాత్రివేళ ఆయిల్ మర్దన చేసి ఉదయం కడిగేయండి. రంగు వేయవద్దు.
మేకప్ - మేకప్ పూర్తిగా నిలపద్దు. సహజ కాటుక, ఫేస్ వాష్ ఉపయోగించండి. ఇంటిలో తయారైన ఫేస్ ప్యాక్ లు చర్మం మెరిసేలా చేస్తాయి. బయటకు వెళ్ళేటపుడు సన్ లోషన్స్ రాయండి.
మసాజ్ - ప్రెగ్నెన్సీలో మసాజ్ చేస్తే అందం పెరుగుతుంది. నొప్పులు తగ్గిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్రెగ్నెన్సీలోను, తర్వాత కూడా ఈ టెక్నిక్ ఆచరించండి.
ఈ చిట్కాలు పాటిస్తే, డెలివరీ తర్వాత కూడా మహిళలకు తమ శారీరక బిగువు సడలకుండా వుంటుంది.



Click it and Unblock the Notifications
