Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
క్రిస్టమస్ పండుగ షాపింగ్!

దుస్తులు - గర్భవతి మహిళ కొనే దుస్తులు కొంచెం వదులుగానే వుండాలి. దుస్తులు వదులుగా వుంటే తేలికగా తిరగవచ్చు. వీరికి కాటన్ దుస్తులు బాగుంటాయి. బిగువుగా వుండే పేంట్లు, స్కర్టులు వేయవద్దు. అవి గర్భవతులకు హాని కలిగిస్తాయి. స్ట్రెచ్ మార్కులు కూడా పడతాయి. మంచి సిల్క్ గౌన్ కొన్ని నగలతో, వేస్తే కూడా చాలా బాగుంటుంది.
లోపలి దుస్తులు - కాటన్ లో దుస్తులు గర్భవతికి సౌకర్యం. యోని నుండి డిశ్చార్జి అవుతుంది కనుక కాటన్ త్వరగా పీల్చేస్తుంది. కాటన్ గుడ్డ త్వరగా ఎండిపోతుంది, తేలికగాను వుంటుంది. వేసే బ్రాసరీలు కూడా వదులుగా వుండాలి. స్తనాలలో పాలు ఏర్పడుతూంటాయి, స్తనాలు పెరుగుతూంటాయి. కనుక వదులుగా వుంటే బాగుంటుంది.
చెప్పులు - గర్భవతి మహిళ ఈ సమయంలో హై హీల్స్ వేయరాదు. పలుచని స్లిప్పర్స్ తేలికగా వుంటాయి. లేసులు వున్న బూట్ల వంటివి వేయకండి.
గర్భవతి చిట్కాలు - గర్భం ధరించిన ప్రతి మహిళకు ఈ పుస్తక అవసరం ఎంతైనా వుంటుంది. నేడు మార్కెట్ లో ఎన్నో చిట్కాలతో ఈ పుస్తకాలు దొరుకుతున్నాయి. కనుక గర్భవతి మహిళ ఏం తినాలి? ఏం తినకూడదు మొదలైన ఆహార, విహార సంబంధిత అంశాలకు మార్గదర్శకంగా ఒక పుస్తకం కొనుగోలు చేసి దానిని ఎపుడూ అందుబాటులో వుంచుకోవాలి.
క్రిస్టమస్ షాపింగ్ కు గాను గర్భవతి మహిళ కొనుగోలు చేయటానికి పైన తెలిపినవి అతి సామాన్య వస్తువులు. వీటిని ఉపయోగిస్తే ఆమెకు చాలా సౌకర్యంగా వుంటుంది.



Click it and Unblock the Notifications
