Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసిన వెంటనే.... !
Pre Natal
oi-Nageswara
By B N Sharma

రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాలి. వీలైనంత తరచుగా మీ వైద్యని వద్ద పరీక్షలు చేయించుకుంటూ వారు తెలిపే ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. గర్భవతి అయిన 6 నుండి 8 వారాలలో మొదటి పరీక్ష చేయించండి. శారీరక పరీక్షలు, మీ చివరి రుతుక్రమం తేదీల ఆధారంగా వైద్యులు మీ గర్భం ఎన్ని వారాలదో నిర్ణయిస్తారు.
మీరు ఆరోగ్యంగా వుండి సమస్యలు ఏవీ లేవనుకుంటే....మీరు ప్రెగ్నెన్సీ 28 వ వారం వరకు ప్రతి నాలుగువారాలకు, ఆపై 36 వారాలవరకు ప్రతి 2 వారాలకు, డెలివరే అయ్యే సమయం వరకు వారానికొకసారి డాక్టర్ పరీక్షలు చేయించండి. మీ ప్రెగ్నెన్సీ సమయమంతా కూడా మీ వైద్యులు మీ బరువు, రక్తపోటు అదే విధంగా కడుపులోని బిడ్డ ఎదుగుదల వంటివి పరీక్షిస్తారు. మీకు రక్తం, మూత్రం, గర్భాశయ పరీక్షలవంటివి కూడా నిర్వహిస్తారు. కనీసం అంటే ఒకసారి అల్ట్రాసౌండ్ టెస్ట్ కూడా చేస్తారు.
Comments
English summary
The Moment You are Pregnant! | ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసిన వెంటనే.... !
Story first published: Friday, December 16, 2011, 16:07 [IST]
Other articles published on Dec 16, 2011



Click it and Unblock the Notifications