Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
ఛాతీ భాగంలో మంటా?

అదనపు గ్రంధి - గర్భవతికి అదనంగా ఎండోక్రైన్ గ్రంధి ఒకటి పని చేస్తుంది. పిండానని పట్టుకునే ప్లాసెంటా కూడా కొన్ని హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ప్రొజెస్టిరోన్ అధికంగా ఉత్పత్తి అయి దాని ప్రభావం ఇతర గ్రంధులపై పడుతుంది. ఆమ్ల ఆహారం కడుపులో మధించబడి ఆహార గొట్టానికి వెనక్కు పంపిస్తుంది. ఈ చర్య కడుపులో అక్కడనుండి గుండె ప్రాంతంలోకి మంట కలిగిస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. దానికి తగ్గట్టు పెరుగుతున్న పిండం కారణంగా కడుపులో ఖాళీ ప్రదేశం తగ్గిపోతుంది.
జీర్ణక్రియ - ఈ సమస్య నివారణకు తేలికగా జీర్ణం అయే ఆహారం తీసుకోవాలి. కొద్దిమొత్తంలో ఎక్కువసార్లు తినాలి. దీనితో ఆహారం వెనక్కు వచ్చే సమస్య వుండదు. తీసుకున్న ఆహారాన్ని బాగా నమలండి. భోజనం తర్వాత లవంగం, వంటి మౌత్ ఫ్రెషనర్స్ కూడా జీర్ణక్రియకు తోడ్పడతాయి. పడకకు వెళ్ళే సమయంలో తినకండి. తిన్న రెండు గంటల తర్వాత పడకకు చేరండి. మసాలాలు, పులుపు పదార్ధాలు తినకండి. మీకు సరిపడే ఆహారం తీసుకోండి.
దుస్తులు - బిగువు దుస్తులు ధరించకండి. ప్రత్యేకించి నడుము భాగంలో టైట్ లేకుండా చూడండి. ఈ చర్యలు చేపట్టి గుండె మంట రాకుండా జాగ్రత్తలు పడండి.



Click it and Unblock the Notifications
