Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
తరచుగా మూత్ర విసర్జనా?

వెడల్పు అవుతున్న గర్భాశయం కూడా యూరినరీ బ్లాడర్ పై ఒత్తిడి తెస్తుంది. దీనితో బ్లాడర్ ఖాళీగా వున్నప్పటికి ఆమె తరచుగా మూత్రానికి వెళ్ళాలన్న భావనను కలిగి వుంటుంది. గర్భవతి సమయంలో కిడ్నీలు శరీరంలోని మలిన పదార్ధాలను బయటకు నెట్టివేయడానికి ఎంతో శ్రమిస్తాయి. ఈ కారణంగా కూడా మూత్రానికి వెళ్ళాలనే భావన కలుగుతుంది. ఇది సాధారణం మరియు ప్రకృతి సిద్ధం. గర్భవతి తర్వాతి దశలలో క్రమేణా ఈ భావన దూరమవుతుంది.
మూత్రం చేసిన తర్వాత ఏదేని నొప్పి లేదా మంట అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. ఇది మూత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్ కావచ్చు. గర్భిణీ స్త్రీలలో ఇది సాధారణంగా వుండేదే. అయితే దీనికి వైద్యం చేయకుంటే, అది మూత్రాన్ని కూడా కలుషితం చేసే ప్రమాదముంది. దాని ఫలితంగా కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదముంది. గర్భవతైన తర్వాత కూడా మూత్రాన్ని కొద్ది రోజులు పరిశీలించాలి. కొద్ది రోజుల తర్వాత సాధారణ దశకు చేరుతుంది.



Click it and Unblock the Notifications