Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కడుపులో బేబీని మగ లేదా ఆడగా తయారు చేయండి!

మగబిడ్డను కనాలనుకున్నపుడు ప్రాచీన గ్రీకు నాగరికతలో పురుషుడి ఎడమ వృషణం లేదా టెస్టికిల్ గట్టిగా కట్టేసే వారు. 18వ శతాబ్దంలో ఫ్రెంచి దేశస్ధులు మరికొంత ముందుకు వెళ్ళి మగబిడ్డ కలగాలంటే ఎడమ టెస్టికిల్ ను పూర్తిగా కత్తిరించేసేవారు. ఇక ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడనేవారు.
19వ శతాబ్దం వచ్చేసరికి, మగబిడ్డ పుట్టాలంటే రతిక్రీడ లో పురుషుడు మంచంపై కుడి పక్క తిరిగి పడుకొని చేయాలని, రతిక్రీడ తర్వాత మహిళ కుడివైపు మాత్రమే పడుకుని వుండాలని ఆ రకంగా చేస్తే మగబిడ్డ కలుగుతారని వాడుకలో వుండేది.
ఇక 20వ శతాబ్దం నాటికి విషయ నిపుణులకు లేదా మేధావులకు మరికొన్ని ఆలోచనలు వచ్చేశాయి. మహిళ గర్భాశయం ఎక్కడవుంటుందనేది బాగా కనిపెట్టేశారు. సరిగ్గా దాని ముఖ ద్వారం వద్ద స్కలనం చేయాలని కనుక అంగం మరింత లోతుగా చొచ్చుకుపోతే అది సాధ్యమని తెలిపారు. అంతేకాక, యోని ద్రవాల స్ధితి, కొన్ని ఆహారాలు తినడం, భంగిమలు, మరి కొన్ని ఇతర పద్ధతులు కనిపెట్టారు. ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డ కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇన్ని రకాల పద్ధతులు ఆచరించినప్పటికి, వీటిలో ఏ ఒక్క పద్ధతి కూడా సైంటిఫిక్ గా రుజువు కాబడలేదు. కనుక ఈ పద్ధతి ఆచరిస్తే మగబిడ్డ కలుగుతాడు. లేదా ఈ పద్ధతి ఆచరిస్తే ఆడపిల్ల కలుగుతుంది అని నిర్ధారించి చెప్పే మెళకువలు ఏవీ లేవు.
అయితే, తాజాగా, నేడు లేబరేటరీ లలో పురుషుడి లేదా మహిళ వీర్యాన్ని పెంచే మెళుకువలు కొన్ని ఆచరిస్తున్నారు. అయితే, ఇవికూడా రొటీన్ లో జరగడం లేదు. ఈ టెక్నిక్ లలో ఎలక్ట్రికల్ ఛార్జి లేదా ప్రత్యేక ‘జల్’ వంటివి ఉపయోగిస్తున్నారు. వీటిద్వారా మీ వీర్యకణం ప్రయాణిస్తుంది. ఈ టెక్నిక్ ద్వారా కూడా మగ మాత్రమే లేదా ఆడ మాత్రమే పుడుతుంది అనే గ్యారంటీలు లేవు. మరో విషయంగా చివరకు సైంటిస్టులు అసలు బేబీ లింగ నిర్ధారణకు అండోత్సర్గ సమయానికి రతి ఆచరించే సమయానికి మధ్య కూడా ఏ రకమైన సంబంధం లేదని కూడా నిర్ధారించారు.



Click it and Unblock the Notifications