Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
సెక్స్ చేస్తున్నట్లు బేబీకి తెలుస్తుందా?

మహిళ గర్భం లో వున్న పిండం చుట్టూ ఎమినియోటిక్ ద్రవాలు వుండి, గర్భాశయంలో బిడ్డ ఎంతో సుక్షితంగా వుండి బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా వుంటుంది. అయితే, మహిళ తాను గర్భం మోసే 9 నెలలలోను, మొదటి మూడు నెలల కాలంలో అలసట, మార్నింగ్ సిక్ నెస్, నిద్ర అధికమవటం మొదలైన కారణాలుగా సెక్స్ అంటే చివరి ప్రాధాన్యత చూపుతుంది. దీనికితోడు ఆమె స్తనాలు కామోద్రేకం కలిగితే నొప్పిపెడుతూంటాయి. ఒక వేళ పురుషుడు సెక్స్ తలపెట్టినా ఆమె తిరస్కరిస్తుంది.
రెండో త్రైమాసికంలో మహిళ కడుపులో బిడ్డకు కొంత అలవాటుపడి కామ వాంఛ కలిగి వుంటుంది. ఈ రెండో త్రైమాసికంలో జీవిత భాగస్వాములు ఆనందకర రతిని సౌకర్యంగా చేసుకోవచ్చు. దీనినే సెకండ్ హనీమూన్ గా కూడా చెపుతారు. ఈ సమయంలో మహిళకు సెక్స్ కోర్కెలు అధికం అవుతాయి. బేబీకి ఎటువంటి అపాయం కూడా వుండదు. చాలామంది పురుషులు తమ భాగస్వామి శారీరక లావణ్యం చూసి రతికి సిద్ధపడతారు.
మూడవ త్రైమాసికంలో కూడా సెక్స్ సాధ్యమే కానీ కడుపులో బిడ్డ పెద్దదవటంతో అసౌకర్యంగా వుంటుంది. సాధారణంగా రతి చురుకుదనం తగ్గిపోతుంది. ఇక మహిళ దృష్టి అంతా పుట్టబోయే బిడ్డపైనే వుంటుంది. బిడ్డ కదలికలు కూడా లోపల అధికంగా వుండటంతో అలసిపోతుంది. ఇక ప్రెగ్నన్సీ చివరి దశలో 50 శాతం జంటలు తమ సెక్స్ కార్యాన్ని ఆపేస్తారు.



Click it and Unblock the Notifications