Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కవల పిల్లలు కడుపులో వుంటే!

1. అల్ట్రా సౌండ్ చేయించండి. అది ఒకే గర్భ సంచిలో వున్న మీ బిడ్డల పొజిషన్ ఎలా వుందనేది చెపుతుంది. వారికి కొన్ని అసౌకర్యాలు కలుగవచ్చు. వైద్యులు పరిష్కారం చూపేందుకు ఇది సహకరిస్తుంది.
2. మంచి పోషణ - పుట్టే బేబీలు ఆరోగ్యంగా వుండాలంటే, మీరు సరైన బరువు సంతరించుకొని బిడ్డల ఆరోగ్య ఎదుగుదలకు బలమైన ఆహారాలు తీసుకోవాలి. పూర్తి నెలలు నిండి ప్రసవం అయ్యేవరకు ఆహారం అత్యవసరం. మీ బరువు ఎప్పటికపుడు నియంత్రించాలి. ఇద్దరి బేబీలకు సరిపడేలా అధిక ఆహారం భుజించాలి
3. ఒక్కొకపుడు నెలలు నిండకనే డెలివరీ అవటం బిడ్డలు చనిపోవటం కూడా జరిగే ప్రమాదముంది. కనుక వారి ఎదుగుదల సన్నిహితంగా నియంత్రించాలి. మీ వైద్యుని తరచుగా గర్భాశయం పరీక్షించమని కోరండి. బిడ్డలు త్వరగా పుట్టే ప్రమాదం నుండి రక్షించుకోండి.
4. కొన్నిప్రత్యేక పరీక్షల ద్వారా వైద్యులు గర్భంలో వున్న బేబీల కదలికలను ఎదుగుదలను పరిశీలించగలరు. బేబీల గుండె చప్పుడు సైతం రికార్డు చేయగలరు. అల్ట్రా సౌండ్ పరీక్షలో మీ బేబీలు ఎంత చురుకుగా వున్నారనేది తెలుస్తుంది.
5. బొడ్డు తాడులో రక్తం సరిగా ప్రవహిస్తోందా అనేది డాప్లర్ పరీక్షలో తెలుస్తుంది. వీటిని చివరి త్రైమాసికంలో తరచుగా ఉపయోగించాలి. మిమ్మల్ని, మీ బేబీలను ఆరోగ్యంగా వుంచాలంటే మీ వైద్యుడు ఎన్నో రకమైన మార్గాలు ఆచరించాలి.



Click it and Unblock the Notifications
