Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతిలో వచ్చే సాధారణ వ్యాధులు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఈ సమయంలో గర్భవతి తన గర్భాన్ని నిలుపుకోవటానికిగాను అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి తరచుగా అబార్షన్లు అవటం, మరి కొంతమందికి మరల గర్భం రాకపోవటం కూడా వుంటుంది. గర్భం ధరించినప్పటికి పిండం ఎదుగుదల చాలా నిదానంగా వుంటుంది. వికారాలు, వాంతులు, నీటిని నిలుపుకోవడం, అధిక రక్తపోటు, కళ్ళు బైర్లుకమ్మడం, ఫిట్ వంటిది రావడం, ఉమ్మనీరు తగుమాత్రంగా లేకపోవడం వంటివి కూడా వుంటాయి. వీరికి మూత్రాశయ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం వుంది.
ఒక్కొకపుడు కడుపులోని బిడ్డ తల గర్భాశయ ముఖద్వారంవైపుగా వుండకపోవటం కూడా వుంటుంది. ఇటువంటి సమస్యల పరిష్కారానికిగాను మహిళ గర్భం ధరించింది మొదలు సరైన పోషకాహారాలు, వ్యాయామాలు చేస్తూ, తగిన వైద్య సలహాలు కూడా పొందాలి. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
Comments
English summary
Illnesses of Pregnancy! | గర్భవతిలో వచ్చే సాధారణ వ్యాధులు!
Story first published: Tuesday, February 28, 2012, 14:49 [IST]
Other articles published on Feb 28, 2012



Click it and Unblock the Notifications