Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఫలదీకరణ చెందిన అండాలు ( పిండం) మహిళ గర్భంలోకి చేర్చి ఆమె గర్భ ధారణను నిర్ధారించుకుంటారు. వివాహమై ఏదేని కారణాలు చేత పిల్లలు కలగని జంటలకు ఈ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఒక వరం లాంటిది. అయితే, ఈ ప్రక్రియకు ముందుగా వైద్యులు తాము అండాన్ని తీసే మహిళకు, వీర్యం తీసే పురుషుడికి కూడా అనేక పరీక్షలు చేసి ఫలదీకరణ పరంగా వాటి స్ధాయి ఎలా వుంటుందనేది నిర్ధారిస్తారు.
వైద్యం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజులలో టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణలు చాలా వరకు వియవంతం అవుతూనే వున్నాయి. అయితే ఈ రకమైన ఫలదీకరణకు ముందుగా తల్లియొక్క ఆరోగ్య పరిస్ధితి, గర్భం ధరించేటందుకు శారీరకంగా, మానసికంగా ఆమె సిద్ధంగా వున్నదా వంటి అంశాలు కూడా వైద్యులు పరిగణలోనికి తీసుకుంటారు.
Comments
English summary
Process of In Vitro Fertilization! | టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ!
Story first published: Wednesday, March 7, 2012, 18:10 [IST]
Other articles published on Mar 7, 2012



Click it and Unblock the Notifications