Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
గర్భిణీ స్త్రీకి చర్మ సంరక్షణ ఎంతో అవసరం.
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ప్రెగ్నెంట్ గా వున్నపుడు చర్మంలో తేమ వుండటం అత్యవసరం కనుక మాయిశ్చరైజర్లు మంచి నాణ్యమైనవిగా వాడాలి. చర్మం రంగు మారకుండా ప్రతిరోజూ సన్ స్క్రీన్ వాడండి. క్రీములు, లోషన్లు ఏది చర్మానికి ఉపయోగించినప్పటికి తగిన ప్రమాణాలు కలిగి నాణ్యతవై వుండాలి.
సాధారణ సబ్బులను వీలైనంతవరకు వాడకండి ఇవి చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. సబ్బులకు బదులు, తేమకల బాడీ వాష్ వంటివి వాడండి. స్నానం సమయంలో అధిక సమయం గడపకండి. అధిక సమయ స్నానం శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీలో చర్మ కణాలు త్వరగా మార్పు చెందుతాయి. కనుక అదివరకంటే కూడా ఇపుడు తరచుగా మాయిశ్చరైజ్ చేయండి.
Comments
English summary
Skin Care During Pregnancy? | గర్భవతి చర్మ సంరక్షణ!
Story first published: Tuesday, February 7, 2012, 14:53 [IST]
Other articles published on Feb 7, 2012



Click it and Unblock the Notifications