Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
తొమ్మిది నెలల నిండు గర్భిణీ లక్షణాలు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

1. బిడ్డ తల మీ కటి ప్రదేశంలో వుంటుంది కనుక మీకు మూత్రం అధికం అవుతుంది. దీనికి కారణం మూత్రాశయంపై ఒత్తిడి పడటమే.
2. గర్భాశయం తెరుచుకుంటుంది. ఇక నిమిషాలలో డెలివరీ అయిపోతోందన్న భావన మీకు కలుగుతుంది.
3. బేబీ పెద్దదిగా వుండటం, నిద్రపట్టకపోవడం మీకు అలసట కలిగిస్తుంది.
4. యోని నుండి బ్రౌన్ లేదా పింక్ కలర్ ద్వం వచ్చే అవకాశం వుంటుంది. కొద్దిపాటి రక్తం కూడా కనపడవచ్చు.
5. ఆందోళన కలుగుతుంది. చికాకు, కోపం, శరీర నొప్పులు మీకు అలసట కలిగిస్తాయి.
6. బేబీ తల్లకిందులుగా వుండటంతో గర్భాశయం బరువు అనిపిస్తుంది.
7. వాపులు, కాళ్ళ నొప్పులు రాకుండా వుండాలంటే మీ కాళ్ళను సమాంతరంగా వుంచుకోటానికి తరచుగా ప్రయత్నించండి.
8. చర్మం మంట పెడుతూంటుంది కనుక వదులైన కాటన్ దుస్తులు ధరించండి.
సాధారణంగా ఈ లక్షణాలు గర్భవతికి తొమ్మిదవ నెలలో ఏర్పడతాయి.
Comments
English summary
Symptoms In The Ninth Month Of Pregnancy | తొమ్మిది నెలల నిండు గర్భిణీ లక్షణాలు!
Story first published: Friday, February 17, 2012, 10:12 [IST]
Other articles published on Feb 17, 2012



Click it and Unblock the Notifications