Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
గర్భం ధరించాలంటే ఎంత వయసుండాలి?

మరి నేడు ప్రేమ, పెళ్ళి మొదలయిన అంశాలలో సమాజంలో మారిన పరిస్ధితుల కారణంగా గర్భం ధరించటానికి సరైన వయసు ఏదో పరిశీలిద్దాం. గర్భం ధరించటానికి సరైన వయసు అంటూ లేదు. అయితే మహిళ 30 లేదా 32 సంవత్సరాల వయసు వచ్చే సరిగి ధరించటం శ్రేష్టం. 35 సంవత్సరాల వయసు పైబడితే గర్భం ధరించే అవకాశాలు సన్నగిల్లుతాయి. గర్భం ధరించినా, కొన్ని సమస్యలు పుట్టే బిడ్డకు రావచ్చు. 35 సంవత్సరాల వయసు పైన గర్భం ధరించాలనుకునేవారు వైద్యుల సలహాపై పొందటం మంచిది.
పెళ్ళి కనుక త్వరగా అంటే 21 ఏండ్లకే అయిపోతే, ఆ మహిళ 27 సంవత్సరాలు వచ్చేసరికి లేదా 30 లోపుగా బిడ్డను కనేయవచ్చు. భాగస్వామి లేటుగా దొరికితే మరి ప్రణాళిక మారాల్సిందే. వారికి ఫెళ్ళి అవటం, జీవితంలో స్ధిరపడటం ఆపై మాత్రమే పిల్లల్ని కనటం చేయాలి. కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీ అంటే చాలా భయపడతారు. దీనికిగాను భాగస్వామి సహకారం అవసరం. నేటి యువతులు ఉద్యోగాలు, వ్యాపారాలవంటి ఇతర పనులలో కూడా వున్నారు కనుక వీరికి 30 ఏళ్ళవయసుకి పిల్లలుపుడితే సరైనదనే చెప్పాలి. 35 సంవత్సరాల వయసు పైబడితే రక్తపోటు, షుగర్ వ్యాధి సమస్యలు వచ్చి బేబీకి హాని కలిగించే అవకాశం వుంది.
జీవితంలో స్ధిరపడటానికి సమయం ఎలా వుంటుందని భావిస్తామో అదే విధంగా గర్భం ధరించటానికి, బేబీ పోషణ చేయటానికి సరైన సమయం కూడా వుంటుందని గ్రహించండి.



Click it and Unblock the Notifications
